NewsOrbit
న్యూస్ సినిమా

KGF 2: అనుకున్నదే జరిగింది..ఫైనల్ టాక్ ఏంటంటే..

KGF 2: ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అందరూ ఎదురు చూసిన మరో భారీ పాన్ ఇండియన్ సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 2. 2019లో వచ్చి అనూహ్యమైన విజయాన్ని అందుకొని సౌత్ అండ్ నార్త్‌లో భారీ వసూళ్ళు రాబట్టిన కేజీఎఫ్ 1కి సీక్వెల్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్స్ సీన్స్, యష్ రాకింగ్ పర్ఫార్మెన్స్ సినిమాపై ఈ రేంజ్ క్రేజ్ నేలకొనడానికి ప్రధాన కారణాలు. అందుకు తగ్గట్టే సీక్వెల్ సినిమా నుంచి వచ్చిన ప్రతీది అంచనాలు అంతకంతా పెంచుతూ వచ్చాయి.

kgf-2-got a hit talk as usual
kgf-2-got a hit talk as usual

గత ఏడాది నుంచి దేశ వ్యాప్తంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూసిన కేజీఎఫ్ 2 ఎట్టకేలకు ఈ రోజు అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయింది. నిన్ననే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి తీవ్రంగా నిరాశ పరిచింది. దాంతో కాస్త కేజీఎఫ్ 2 మీద కూడా సందేహాలు కలిగాయి. కానీ, అలా జరగలేదు. ముందు నుంచి అందరూ అనుకున్నట్టుగా కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ వద్ద రఫ్ఫాడించేస్తుంది. పార్ట్ 1 కంటే రెట్టింపు స్థాయిలో ప్రశాంత్ నీల్ తీసిన యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి.

KGF 2: ఆర్ఆర్ఆర్ దగ్గర్లో కేజీఎఫ్ 2 వసూళ్ళు..!

మేకింగ్ పరంగా ఎక్కడా కూడా వంక పెట్టడానికి లేదని సినీ ప్రేమికులు తమ రివ్యూను చెబుతున్నారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద ఎసెట్‌గా నిలిచాయి. యాక్షన్ సీన్స్‌కు బీజీఎం అద్భుతంగా కుదిరిందని చెప్పుకుంటున్నారు. మొదటి రోజు హిట్ టాక్ తెచ్చుకోవడంతో గ్యారెంటీగా ఆర్ఆర్ఆర్ రేంజ్‌కు దగ్గర్లో కేజీఎఫ్ 2 వసూళ్ళు ఉండొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి భారీ మాసీవ్ హిట్ అంటున్న ఈ సినిమా లాంగ్ రన్‌లో వసూళ్ళ పరంగా ఏ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో.

Related posts

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?