NewsOrbit
సినిమా

Ram Charan: తన తోటి స్టార్లను నిస్సంకోచంగా పొగుడుతున్న రామ్ చరణ్.. హర్షిస్తున్న మిగతా ఫాన్స్!

Ram Charan: సినీ పరిశ్రమ గురించి అందరికీ ఓ ఐడియా వుంది. గ్లామర్ ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఊహించనంత పెద్దదిగా ఉంటుంది. ప్రస్తుతం తెలుగు అగ్ర హీరోలంతా తమ స్టార్ డమ్ ని మరింత పెంచుకొనే పనిలో పడ్డారు. హిందీ హీరోలకే సవాళ్లు విసిరే స్థాయికి చేరుకున్నారు మన హీరోలు. ప్రభాస్ తరువాత బన్ని, చరణ్, NTR ఇప్పటికే రేస్ లోకి రావడం జరిగింది. రాజమౌళి – మహేష్ మూవీతో ఇక మహేష్ కూడా హిందీ మార్కెట్ పైన తెగబడడానికి రెడీ అయిపోయాడు. ఇక ఇంత టఫ్ కాంపిటీషన్ లో ఓ హీరో మరో హీరోని పొగడటం మామ్మూలు విషయం కాదు.

Ram Charan is boldly praising his fellow stars
Ram Charan is boldly praising his fellow stars

Ram Charan: రామ్ చరణ్ మంచి మనసుకు నిదర్శనం ఇదే:

టాలీవుడ్ స్టార్లు తమ ఎదుటి స్టార్లను పొగడటం చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటిది మెగా స్టార్ అనిపించుకుని హీరో రామ్ చరణ్ ఈ విషయంలో ఎలాంటి భేషజాలకు తావు లేకుండా తన తోటి స్టార్లను సందర్భాన్ని బట్టి పొగుడుతూ ఉండటం మనం గమనించవచ్చు. తాజాగా ఆచార్య సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు – Jr. NTR గురించి ఓపెన్ గా మనసులో మాట చెప్పారు. టెంపర్ -`జనతా గ్యారేజ్ చిత్రాలను చూసినపుడు Jr. NTRలో మంచి వైవిధ్యం కనిపించిందని అన్నారు.

Ram Charan is boldly praising his fellow stars
Ram Charan is boldly praising his fellow stars

మహేష్ గురించి:

ఇంకా చరణ్ మాట్లాడుతూ.. శ్రీమంతుడు సినిమాలో మహేష్ పాత్ర నచ్చిందని, అద్భుతమైన నటన అతగాడి సొంతం అని అన్నారు. ఇక ‘జనతా గ్యారేజ్`లో NTR పాత్ర తనకు ఎంతో ఇష్టమని, `ఆచార్య`లో కూడా అదే అనుభూతిని పొందాను.. అని తెలిపారు. ఇక మహేష్ – ఎన్టీఆర్ లపై చెర్రీ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. చరణ్ పాజిటివ్ యాటిట్యూడ్ పైన మంచిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక దర్శకుడు కొరటాల శివతో ఎక్స్పీరియన్స్ గురించి చరణ్ మాట్లాడుతూ.. స్టార్లను భిన్న కోణాల్లో చూపించడం కొరటాలకే సాధ్యమని చెప్పారు.

Ram Charan is boldly praising his fellow stars
Ram Charan is boldly praising his fellow stars

Related posts

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri