NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

KTR fire on BJP: పేద దేశమే అంటూ… బీజేపీని ఉతికారేసిన కేటీఆర్!

KTR fire on BJP: గత కొద్ది కాలం నుండి మంత్రి కేటీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ మరియు ప్రభుత్వ కార్యక్రమాలలో చాలావరకు కేటీఆర్ బీజేపీని గట్టిగా టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే సమయంలో మీడియాలో కూడా… అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ గాలి తీసేసే  తరహాలో సెటైర్లు వేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ .. ఇండియా ఇంకా పేద దేశమే అంటూ.. బీజేపీ నీ పరోక్షంగా ఉతికారేశారు. KTR Condemns BJP Attack on GHMC, Instructs CP to Take Strick Action | Y  This Newsఎవరు ఒప్పుకున్నా… ఒప్పుకోకపోయినా ఇండియా ఇంకా పేద దేశమే. 87 లో చైనా ఇండియా సమానంగా… ఉండేవి. కానీ నేడు చైనా మనకంటే అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయింది. ఇండియా కంటే ఐదు రెట్ల ముందు చైనా అభివృద్ధి చెందుతూ ఉంది… ప్రపంచంలోని అగ్రదేశం అమెరికా తో పోటీ పడుతుంది. ఇంకా మన దేశ పరిస్థితి చూస్తే… పక్కన ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి వాటితో పోటీ. మనకి ఇంకా సిగ్గు రాదా..? దేశాన్ని అభివృద్ధి లో తీసుకెళ్లాలి అన్న ఆలోచన ఉండదా..?. ఎంత సేపు పక్కన ఉన్న వారిని కించపరచడం. KTR's Khammam tour put off amid row over BJP activist's deathబురదజల్లే రీతిలో వ్యవహరించడం. వాడిదే కులం..? వాడిదే మతం..? వాడు ఎక్కడోడు..?.. ఆడు ఏమంటున్నాడు..? ఏమి తింటున్నాడు..? ఏం వేసుకుంటున్నాడు..? ఇదేనా.. అంటూ పరోక్షంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీపై తనదైన శైలిలో కేటీఆర్ రెచ్చిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత.. తెలంగాణకు సంబంధించి కేటాయింపుల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని.. అప్పటినుండి ఇ టిఆర్ఎస్ పార్టీ నేతలు చాలావరకు బీజేపీనే టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఎక్కువగా మంత్రి కేటీఆర్… దేశంలో ఉన్న పరిస్థితులను ఉద్దేశించి బీజేపీ పై పరోక్షంగా ప్రత్యక్షంగా విమర్శలు చేస్తున్నారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju