NewsOrbit
ట్రెండింగ్ రాజ‌కీయాలు

Minister Rojaphone: ఏపీ పొలిటికల్ ఇన్ సైడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారిన మంత్రి రోజా ఫోన్..!!

Minister Rojaphone: వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజాకి మంత్రి పదవి రావడం తెలిసిందే. వైసీపీ పార్టీలో వైఎస్ జగన్ ని అత్యంత గౌరవంతో అభిమానించే నేతగా.. ప్రత్యర్థులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ఫైర్ బ్రాండ్ అనే ముద్ర కలిగిన రోజా.. మంత్రి అయిన తర్వాత చాలా బిజీగా మారిపోయారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత .. తన ని నమ్మి పదవి ఇచ్చిన సీఎం జగన్ కి మంచి పేరు తీసుకొస్తాం అని స్పష్టం చేయడం జరిగింది. ఈ క్రమంలో నిన్న తన శాఖకు సంబంధించిన అధికారులతో రివ్యూ మీటింగ్ లో మంచి రోజా పాల్గొనడం జరిగింది. Minister Roja cell phone missing in Tirupati || திருப்பதியில் மந்திரி ரோஜா  செல்போன் மாயமானதால் பரபரப்புఅయితే… జరిగిన రివ్యూ మీటింగ్ లో మంత్రి రోజా ఫోన్ పోయిందట. ఎంత గాలింపులు చేపట్టిన గాని దొరకకపోవడంతో పోలీసులు.. మూడు బృందాలుగా ఏర్పడి.. ఫోన్ ఆచూకీ కోసం తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు. ఈ ఫోన్ లో రోజా గారి కి సంబంధించి వ్యక్తిగత సమాచారం ఇంకా డేటా ఉన్నట్లు.. ఈ విషయాన్ని రోజా చాలా సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. మంత్రిగా ఉన్న రోజా ఫోన్ రివ్యూ మీటింగ్ లో పోవటంతో ఈ వార్త ఏపీ పొలిటికల్ ఇన్ సైడ్ సర్కిల్స్ లో ట్రెండింగ్ గా నిలిచింది. చెప్పాల్సిన అవసరం ఉందా? | there is nothing special to be said about rk roja,  who is well known in both the telugu states in terms of politics.ఈ ఘటన తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హల్ లో జరిగింది. మంత్రి అయ్యాక తొలి మీటింగ్‌ తిరుపతిలో నిర్వహించారు రోజా. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్‌కు హాజరైన రోజాకి అధికారులు ఘనస్వాగతం పలికారు. అయితే ఈ క్రమంలో దురదృష్టవశాత్తు ఫోన్ పోవడం జరిగింది. ఇదిలా ఉంటే ట్రాకింగ్ విధానం ద్వారా సెల్ ఫోన్ చోరీ చేసిన దొంగని పోలీసులు పట్టుకున్నట్లు మరోపక్క వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా మంత్రి రోజా ఫోన్ చోరీకి గురికావడం సంచలనంగా మారింది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju