NewsOrbit
సినిమా

Aacharya: సీఎం జగన్ కి చేతులు జోడించి అప్పట్లో చెప్పటం పట్ల తాజాగా చిరంజీవి వివరణ..!!

Aacharya: కొద్ది నెలల క్రితం సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇండస్ట్రీ తరఫున చిరంజీవి పెద్ద తరహా పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. టికెట్ ధరల విషయంలో మొదట వైయస్ జగన్ ని వ్యక్తిగతంగా చిరంజీవి కలవడం జరిగింది. ఇండస్ట్రీ సమస్యలను..టికెట్ ధరలు తగ్గిస్తే నిర్మాతలు ఎదుర్కొనే ఇబ్బందులు సీఎం దృష్టికి చిరంజీవి తీసుకొచ్చారు. ఆ తర్వాత హీరో ప్రభాస్, మహేష్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణ మూర్తి, పోసాని కృష్ణ మురళి, ఆలీ మరికొంత మందితో కలసి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో చిరంజీవి మాట్లాడటం జరిగింది. ఆ సమయంలో చిరంజీవి ఇండస్ట్రీ తరపున అనేక సమస్యలు వివరిస్తూ చేతులు జోడించి మాట్లాడటంతో.. అది పెద్ద ఇష్యూగా మారింది.What Did AP CM YS Jagan Say in The Meeting With TFI?

వివిధ పార్టీల రాజకీయ నాయకులు చిరంజీవి … వైయస్ జగన్ ముందు చేతులు జోడించడం పట్ల..వైసీపీ నీ టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఈ విషయంపై ఆచార్య ప్రమోషన్ కార్యక్రమాల్లో చిరంజీవి రియాక్ట్ అయ్యారు. జగన్ ముందు చేతులు జోడించి నమస్కారం చేశారు.., మీకు చిన్నతనంగా అనిపించలేదా..? అనే ప్రశ్న ఎదురయింది. దీనికి చిరంజీవి ప్రతిస్పందిస్తూ.. నేను ఆ పని చేసింది చిత్ర పరిశ్రమ కోసం. అంతేగాని నా ఒక్కడి సినిమా కోసం కాదు. ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది అంటే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని క్లారిటీ ఇచ్చారు. Chiranjeevi's Acharya postpones its release amid surge in Covid-19 cases | Entertainment News,The Indian Express

ఏప్రిల్ 29వ తారీకు “ఆచార్య” విడుదల అవుతోంది. దీంతో “ఆచార్య” సినిమా టీం ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. ఈరోజు “ఆచార్య” నిర్మాత మరియు హీరో చరణ్ విజయవాడలో ఇంద్రకీలాద్రి దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో చరణ్, చిరంజీవి కలసి ఫుల్ లెంగ్త్..గా ఫస్ట్ టైం నటించడంతో ఈ సినిమా చూడటానికి అభిమానులతో పాటు సామాన్య సిని జనాలు కూడా ఆత్రుతగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున “ఆచార్య” రిలీజ్ అవుతుంది.

Related posts

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri