NewsOrbit
సినిమా

SVP: “సర్కారు వారి పాట” సక్సెస్ మీట్ లో మహేష్ డాన్స్ పై ఇండైరెక్ట్ గా అల్లు అరవింద్ వైరల్ కామెంట్స్..!!

SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో నటించిన “సర్కారు వారి పాట” మే 12వ తారీకు రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయి కలెక్షన్ లు కొల్లగొట్టింది. దీంతో సినిమా యూనిట్ కర్నూలులో విజయోత్సవ సభ నిర్వహించడం తెలిసిందే. అయితే ఈ సభలో ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ కూడా డాన్స్ వేయనీ మహేష్… సడన్ గా స్టేజి పైకి వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో పాటు… మరికొంతమంది డ్యాన్సర్ల తో స్టెప్పులు వేయడం.. సంచలనంగా మారింది.

allu aravind viral comments on svp success meet mahesh dance

ఆ వీడియో కూడా ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటువంటి తరుణంలో తాజాగా మహేష్ “సర్కారు వారి పాట” విజయోత్సవ సభలో  స్టెప్పులు వేయడం పై.. పరోక్షంగా అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేటర్ లోకి వెళితే గీతా ఆర్ట్స్ బ్యానర్ ఆధ్వర్యంలో గోపీచంద్ హీరోగా “పక్కా కమర్షియల్” సినిమా తెరకెక్కింది. త్వరలోనే ఈ సినిమా థియేటర్ లోకి రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లు అరవింద్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకుడికి ఇప్పుడు ఎక్కువగా ఓటిటిలో మంచి కంటెంట్ దొరుకుతుంది.

సో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం చాలా కష్టతరం అయిపోయింది. ఇటువంటి తరుణంలో సినిమా హీరోలు చాలా కీలకంగా వ్యవహరించాలి. మామూలుగా గోపీచంద్ కి సిగ్గు ఎక్కువతో పాటు వేడుకలకు కూడా పెద్దగా రాడు. కానీ ఇటీవల ఓ పెద్ద హీరో తన సినిమా విజయోత్సవ సభలో స్టేజిపై స్టెప్పులు వేయడం జరిగింది. ఈ క్రమంలో ఎవరికి వాళ్లు హీరోగా   సినిమా చేసిన గాని …సినిమా ని  సొంతంగా భావించి… ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి అని అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాలాంటివారు ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తే పెద్దగా ఎవరూ చూడరు. హీరో హీరోయిన్ లు… ఎక్కువ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని.. పేర్కొన్నారు.

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri