NewsOrbit
National News India జాతీయం న్యూస్

Central Cabinet Decisions on Minimum Support Prices: రైతాంగానికి మోడీ సర్కార్ గుడ్ న్యూస్..17 పంటలకు కనీస మద్దతు ధర పెంపు

Central Cabinet Decision on Minimum Support Prices (MSP): రైతాంగానికి కేంద్రంలోని మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ బేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. 17 పంటలకు కనీస మద్దతు ధర(Minimum Support Price) పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్(Cabinet) నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ(Information Broadcasting Minister) మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) మీడియాకు వెల్లడించారు. సోయాబీన్ క్వింటాల్ కు కనీస మద్దతు ధర రూ.300లు, కందులుకు కనీస మద్దతు ధర రూ.300లు, పెసలు క్వింటాల్ కు కనీస మద్దతు ధర రూ.450లు, వరికి క్వింటాల్ కు రూ.100లు, నువ్వులు క్వింటాల్ కు కనీస మద్దతు ధర రూ.523, పొద్దుతిరుగుడుకు క్వింటాల్ కు మద్దతు ధర రూ.385లు పెంచారు.

Central Cabinet Decisions On agriculture sector
Central Cabinet Decision to increase farmers’ Minimum Support Price(MSP) on 17 crops
Minister Anurag Thakur announced the Cabinet decision to media on increasing Minimum Support Price to 17 crops. Check the new MSP prices for these 17 crops below.

Central Cabinet Decisions: పెంచిన మద్దతు ధరలతో పంటల రేట్లు ఇలా..

  • వరి రూ.2040
  • వరి ఏ గ్రేడ్ రూ.2060
  • జొన్న రూ.2970,
  • జొన్న ఏ గ్రేడ్ రూ.2990
  • సజ్జలు రూ.2350
  • రాగి రూ.3578
  • మొక్కజొన్న రూ.1962
  • కందిపప్పు రూ.6600
  • పెసరపప్పు రూ.7755
  • మినపప్పు రూ.6600
  • వేరు శనగ రూ.5850
  • ప్రొద్దుతిరుగుడు రూ.6400
  • సోయాబీన్ రూ.4300
  • నువ్వులు రూ.7830
  • పత్తి రూ.6080
  • పత్తి పొడవు రకం రూ.6380
  • నైగర్ సీడ్ రూ.7287

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju