NewsOrbit
సినిమా

Salman Khan: పరిస్థితిని గుర్తుచేసుకుని.. వేదికపైనే కంటనీరు పెట్టిన సల్మాన్ ఖాన్..??

Salman Khan: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోలలో ఒకరు సల్మాన్ ఖాన్. ఈ బాలీవుడ్ కండల వీరుడుతో సినిమా చేయటానికి బడా బడా నిర్మాణ సంస్థలు ఎదురుచూస్తూ ఉంటాయి. వయసు 50కి పైబడిన … సల్మాన్ ఖాన్ ఇప్పటికీ కూడా భారీ బ్లాక్ బస్టర్ లు సాధించడం విశేషం. ఇదిలావుంటే ఇటీవల అబుదాబిలో ఐఫా సినిమా వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో సల్మాన్ ఖాన్ ఒక విషయం తెలియజేస్తూ వేదికపైనే కంటనీరు పెట్టుకోవడం జరిగింది.

Salman Khan shed tears on stage .. ??
Salman Khan shed tears on stage .. ??

మేటర్ లోకి వెళ్తే కెరీర్ స్టార్టింగ్ సమయంలో ఫస్ట్ సినిమా “మైనే ప్యార్ కియా” సినిమా రిలీజ్..అయి  సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ క్రెడిట్ మొత్తం ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన.. భాగ్యశ్రీ క్రెడిట్ మొత్తం కొట్టేసింది. అయితే ఆ సమయంలో తనకి దాదాపు ఆరు నెలల పాటు అవకాశం రాలేదని చేతిలో పైసా లేని పరిస్థితి అని సల్మాన్ చెప్పుకొచ్చారు. అయితే అదే సమయంలో రమేష్ తౌర అనే వ్యక్తి జీవితంలో దేవుడు లాగా వచ్చి.. ఒక ఫేక్ ప్రకటన తాను సినిమా చేస్తున్నట్లు పత్రికలలో ప్రచురించి తనని ఆదుకున్నాడనీ ఆ తర్వాత అవకాశాలు వచ్చాయని సల్మాన్ చెప్పుకొచ్చారు.

ఇంకో సందర్భంలో చేతిలో డబ్బులు లేని సమయంలో బాగున్న షర్ట్ లు చూస్తూ.. ఉండిపోవటం ఆ సమయంలో సునీల్ శెట్టి గమనించి తన కి గిఫ్ట్ గా నచ్చిన దుస్తులతో పాటు మంచి వాచ్ కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఇక కెరియర్ పరంగా ఫుల్ ప్లాప్ లలో ఉన్న టైంలో “వాంటెడ్” సినిమా చేయటంలో బోనీకపూర్ ఎంతో హెల్ప్ చేశారని పేర్కొన్నారు. ఈ రకంగా డబ్బులు లేని సమయంలో చాలామంది ఆదుకున్నారని అప్పటి చేదు జ్ఞాపకాలను అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకలో సల్మాన్ గుర్తు చేసుకుని చాలా ఎమోషనల్ అయ్యాడు.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N