NewsOrbit
న్యూస్

SVP: మహేష్ “సర్కారు వారి పాట” కి సంబంధించి అభిమానులకు మరో గుడ్ న్యూస్..!!

SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” గత నెల విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన పాటలు సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచాయి. సినిమా రాకముందే ఈ సినిమాకి సంబంధించిన “కళావతి” సాంగ్.. మ్యూజికల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అంతమాత్రమే కాదు యూట్యూబ్ ఇంకా చాలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో “కళావతి” అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది.

SARKARU VAARI PAATA MOVIE KALAVATI VIDEO SONG RELEASE DETAILS

మహేష్ బాబు ఈ సాంగ్ లో చాలా కొత్త తరహాలో స్టెప్స్ కూడా వేయడం జరిగింది. సినిమా రిలీజయ్యాక ప్రత్యేకంగా ఈ సాంగు చూడటానికి కూడా కొంతమంది వెళ్లిన వాళ్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటె సినిమా యూనిట్.. “సర్కారు వారి పాట” కి సంబంధించి వీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కళావతి వీడియో సాంగ్ జూన్ 14 వ తారీకు సాయంత్రం 05:04 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన చేయడం జరిగింది.

“సర్కారు వారి పాట” సినిమా రిలీజయ్యాక అనేక రికార్డులు క్రియేట్ చేయటం తెలిసిందే. అంతమాత్రమే కాదు సినిమా రెండు వారాలు ముగిశాక “మురారి” అనే సాంగ్..కూడా కొత్తగా కలపటం జరిగింది. సినిమాకి ఇప్పటికే దాదాపు 180 కోట్లకు పైగానే కలెక్షన్ లు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే “సర్కారు వారి పాట” అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి మహేష్ కెరీర్లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచింది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju