NewsOrbit
Telugu TV Serials

Karthika Deepam: అప్పుడు మోనిత… ఇప్పుడు శోభ.. సౌందర్య కుటుంబాన్ని వదిలేలా లేరుగా..!

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు. తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్ లో జ్వాల నిరూపమ్ కు లవ్ ప్రొపోజ్ చేయడానికి వస్తుంది. సడెన్ గా ఫోన్ రావడంతో అక్కడ నుండి. చెప్పాపెట్టకుండా వెళ్ళిపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందామా..నిరుపమ్‌కు జ్వాలను దగ్గర చేసేందుకు హిమ ప్రయత్నిస్తోంది. నిరుపమ్‌నే చేరేందుకు ఏడడుగుల దూరంలో జ్వాల ఉంటుంది. ఎంతో ఆనందంగా ఏడో అడుగు వేసే సమయానికి జ్వాలకు ఫోన్ వస్తుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode

ఏడు అడుగు వేయకుండానే వెళ్ళిపోయిన జ్వాల :

మరో వైపు నిరుపమ్ కూడా తనకు హిమ అంటే ఇష్టం… తననే పెళ్లి చేసుకుంటాను అనే విషయాన్ని ఎలాగయినా జ్వాలకు చెప్పేయాలి అని అనుకుంటాడు.నువ్ నన్ను ప్రేమించడం తప్పు. జ్వాల అసలు అలా ఎందుకు అనుకున్నావో, ఊహించుకున్నావో తెలీదు గానీ.. అది చాలా తప్పు అని మనసులో అనుకుంటాడు.ఇక ఏడో అడుగు జ్వాల వేసేలోపు శోభ ఫోన్ చేసి నేను హిమను అని చెప్పడంతో ఒక్కసారిగా జ్వాల షాక్ అయిపోతుంది. నేను.. హిమను.. నీ ప్రియమైన శత్రువుని.. నా గురించి నీ చేతి మీద రాసుకున్నావ్.. నీ ఆటో మీద కూడా రాసుకున్నావ్ కదా?రా మరి నన్ను కలుసుకోవా? పట్టుకోవా? నువ్వు ఇప్పుడు కనుక రాకపోతే నాకు కోపం వస్తుంది. మళ్ళీ నేను మనసు మార్చుకుంటాను.అని శోభ అనడంతో జ్వాల అక్కడ నుండి వెళ్లిపోతోంది.

karthika deepam latest episode
karthika deepam latest episode

హిమ అంటే ఇష్టం అని జ్వాలకు చెప్పేస్తా అంటున్న నిరూపమ్:

జ్వాల అలా చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడంతో హిమ, నిరూపమ్ ఇద్దరు అలానే చూస్తుండి పోతారు.ఇక నిరూపమ్ మాత్రం జ్వాల ఏడో అడుగు వేసిన వెంటనే.. నేను నిన్ను ప్రేమించడం లేదు నా మనసులో హిమే ఉంది అని చెబుదామని అనుకున్నాను. కానీ వెళ్లిపోయింది అని నిరుపమ్ అంటాడు. బావ నీకు ముందే చెప్పాను కదా? అని హిమ అంటే.. నువ్ వందసార్లు చెప్పినా వెయ్యి సార్లు చెప్పినా నువ్వే నా లోకమని, నువ్వే నా భార్యవని అంటాడు నిరుపమ్.

karthika deepam latest episode
karthika deepam latest episode

సౌర్య, హిమల రిలేషన్ గురించి నిజం తెలుసుకున్న శోభ:

ఇక ఆర్టిస్ట్ గీత వేసిన బొమ్మలను శోభ చూసి ఆశ్చర్యపోతోంది. హిమే జ్వాల అని తెలుసుకుంటుంది.ఇక మీతో ఆడుకుంటాను చుడండి అని తెగ సంబరపడిపోతుంది. కుటుంబం మొత్తం భలే దొరికారు కదా మీకు చుక్కలు చూపిస్తా అని నవ్వుకుంటుంది.ఏంటండి సౌందర్య గారు.. మీరు ఎక్కువ చేశారు కదా?.. అంతకు మించి ఎక్కువ ఇప్పుడు నేను చేసి చూపిస్తాను.నేను ఆడే ఆటకు మీరు అల్లాడి. పోతారు అంటూ అచ్చం మోనిత లాగానే కుట్ర చేస్తుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode

నా శత్రువు హిమ ఫోన్ చేసిందని చెప్పిన జ్వాల:

సీన్ కట్ చేస్తే హిమ జ్వాల దగ్గరకు సీరియస్ గా వచ్చి ఏమనుకుంటున్నావ్ అలా చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడం ఏంటి అని కోపంతో అరుస్తుంది. కానీ జ్వాల మాత్రం ఏమి మాట్లాడదు. ప్రతీ సారి నేను సైలెంట్‌గా ఉంటే నువ్ వాగేదానివి.. ఇప్పుడు నేను వాగుతుంటే.. నువ్ మాట్లాడటం లేదేంటి.. అక్కడ డాక్టర్ సాబ్‌ని అవమానించావ్ అని నిలదీస్తుంది హిమ. దీంతో అసలు నిజం చెప్పేస్తుంది జ్వాల. హిమ ఫోన్ చేసిందని జ్వాల చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది హిమ. హిమా? అంటే ఎవరో నీకు తెలుసా? నా సిస్టర్.. దాన్ని అలా పిలవడానికే నాకు అసహ్యంగా ఉంది.. అది నా సిస్టర్ ఏంటి.. మా అమ్మానాన్నలను పొట్టనబెట్టుకుంది. వాళ్ళ చావుకు కారణమైంది.ఇందుకే నాకు అక్కాచెల్లెళ్ల బందం నచ్చదు.తన మొహం చూడటం ఇష్టంలేక ఇంట్లోంచి పారిపోయి వచ్చాను.రోజులు గడుస్తున్నా దాని మీద కోపం తగ్గేలా లేదు అంటుంది.నా శత్రువు హిమ ఫోన్ చేసింది అని జ్వాల అన్న మాటలను హిమ తలుచుకుని బాధపడింది. నా పేరు చెప్పి శౌర్యను ఎవరు బెదిరించారు..ఆ అవసరం ఎవరికీ ఉంది.ఎవరన్నా తనని ఆట పట్టిస్తున్నారా? పాపం శౌర్య ఎంత ఫీలైందో ఏమో అంటూ ఆలోచనలో పడుతుంది హిమ.అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu