NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి థ్యాంక్స్ చెప్పిన మెగా డాటర్ నిహారిక..!!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌలు రైతుల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. పంట నష్టాలు మరియు ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలను.. ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ ఓదారుస్తున్నారు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల సహాయం అందిస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలలో పవన్ పర్యటించడం జరిగింది.

Mega daughter Niharika said thanks to Pawan Kalyan

ఇదిలావుంటే ఇటీవల పవన్ కళ్యాణ్ చెల్లెలు, మెగా బ్రదర్ నాగబాబు కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కలిపి 35 లక్షల విరాళం కౌలు రైతులను ఆదుకోవడానికి ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వాళ్ల కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా పవన్ పెట్టిన పోస్ట్ కి ప్రతిస్పందించిన మెగా డాటర్ నిహారిక.. పవన్ కళ్యాణ్ కి థాంక్స్ తెలపడం జరిగింది. ఇటువంటి మంచి పనిలో తమను కూడా భాగస్వామిగా చేసినందుకు థాంక్యూ పవన్ బాబాయ్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దీంతో నిహారిక పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరూ కలిపి ఇరవై లక్షలు ఇవ్వగా వైష్ణవి తేజా ఐదు లక్షలు.. నిహారిక ఐదు లక్షల రూపాయలు మొత్తాన్ని “కౌలు రైతు భరోసా యాత్ర” ప్రత్యేక నిధికి విరాళం అందించారు.

ఈ నేపథ్యంలో ప్రజలకు సేవ చేయడం..విషయంలో ఇచ్చిన అవకాశాన్ని బట్టి.. కృతజ్ఞతలు బాబాయ్. గొప్ప భవిష్యత్ నిర్మాణం కోసం నిరీక్షణతో విశ్వాసంతో మన ప్రజలకు..  గొప్ప నాయకుడిగా.. మీరు చేస్తున్న పనులలో.. మీరు చూపిస్తున్న కృషి చూస్తుంటే కేవలం నీ వల్లే.. గొప్ప సమాజం రానున్న రోజుల్లో తీర్చిదిద్ద గల సామర్ధ్యం.. ఉందని భావిస్తున్నట్లు నిహారిక.. తనదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందించడం జరిగింది. నిహారిక పెట్టిన పోస్ట్ కి ఫ్యాన్స్ నుండి భారీఎత్తున కామెంట్స్ వస్తున్నాయి.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N