NewsOrbit
న్యూస్ సినిమా

అల్లు అర్జున్ అభిమానులు గర్వపడే న్యూస్ ఇది.. ఎంత ఘనత సాధించాడంటే!

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాల్లో చాలావరకు పాన్ ఇండియా మూవీల లాగే వస్తున్నాయి. ప్రతీ దర్శకుడు జాతీయ స్థాయిలో ప్రేక్షకుల మెప్పుపొందాలని తహతహలాడుతున్నాడు. అలాంటి సినిమాల్లో నటించడానికి హీరోలు అమితాసక్తి కనబరుస్తున్నారు. బాహుబలితో ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ తరువాత ట్రిపుల్ ఆర్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్ సైతం పాన్ ఇండియా స్టార్స్‌గా అవతారమెత్తారు. మరి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి? ఈ హీరో అసలు పాన్ ఇండియా హీరో అనే కీర్తిని గడించాడా?

 తగ్గేదేలే అన్న బన్నీ

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ బద్దలు కొట్టి పాన్ ఇండియా స్టార్స్‌లో ఒకడిగా నిలిచాడు. అయితే ఇప్పటివరకు రాజమౌళి డైరెక్షన్‌లో నటించిన టాలీవుడ్ హీరోలు మాత్రమే పాన్ ఇండియా స్టార్ అయ్యారు. కానీ రాజమౌళి డైరెక్ట్ చేయని సినిమాతో బన్నీ ఆ ఘనతను సాధించాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం మన దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ‘నీ యవ్వ, తగ్గేదేలే’ అంటూ అతను ఊర మాస్ వాయిస్ లో చెప్పిన డైలాగ్స్ థియేటర్లలో ప్రేక్షకుల చేత ఈలలు కొట్టించాయి. సినిమా రిలీజ్ అయి చాలా కాలం అవుతున్నా ఈ డైలాగ్ ఇప్పటికీ చాలా మంది నోట వినిపిస్తోంది. అంతలా సినిమా ప్రజలను ఆకట్టుకుంది. పుష్ప సినిమా చూసిన ప్రేక్షకులు పుష్ప-2 సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది కూడా సంచలన విజయం నమోదు చేయవచ్చు. దాంతో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్స్ కొట్టిన టాలీవుడ్ హీరోగా బన్నీ రికార్డు సృష్టించవచ్చు.

2020 అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బన్నీ 2021లో పుష్ప సినిమా తో బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు. ఇలా వరుసగా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అలాగే కొద్ది నెలల్లో రిలీజ్ అయ్యే పుష్ప పార్ట్-2తో కూడా హిట్ కొట్టొచ్చు. బన్నీ అభిమానులు ఈ విషయాలన్నీ సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తూ అల్లు అర్జున్‌యే అసలైన పాన్ ఇండియా స్టార్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri