NewsOrbit
Entertainment News సినిమా

అర‌రే పాపం.. ఆ లిస్ట్ లోకి రాశి ఖ‌న్నాను కూడా తోసేశారా?

రాశి ఖ‌న్నా.. ఈ ముద్దుగుమ్మ టైమ్ ఇప్పుడు అస్స‌ల బాగాలేదు. ఈమె న‌టించిన సినిమాల‌న్నీ వ‌ర‌స‌గా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డుతున్నాయి. హిందీ మూవీతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన రాశి ఖ‌న్నా.. `ఊహలు గుసగుసలాడే`తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గైరంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. సుప్రీమ్, జై లవకుశ, తొలిప్రేమ వంటి సూప‌ర్ హిట్స్‌ను ఖాతాలో వేసుకుంది.

మ‌రోవైపు కోలీవుడ్‌, బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చి.. త‌న‌దైన అందం, ఆక‌ట్టుకునే న‌ట‌న‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో వ‌రుస అవకాశాలను అందుకుంటున్న‌ప్పటికీ.. ఈమెకు సరైన హిట్ మాత్రం ప‌డ‌టం లేదు. ఈమె నుండి మొన్నామ‌ధ్య `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` వ‌చ్చింది.

మారుతి ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్ హీరోగా రూపుదిద్దుకున్న ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై.. ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డంలో విఫ‌లం అయింది. ఆ త‌ర్వాత రాశి ఖ‌న్నా ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న `థ్యాంక్యూ` మూడు రోజుల క్రిత‌మే రిలీజ్ అయింది. ఇందులో నాగ‌చైత‌న్య హీరో కాగా.. విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.

అయితే ఈ చిత్రం కూడా తీవ్రంగా నిరాశ ప‌రిచింది. ఇలా రాశి ఖ‌న్నా న‌టించిన ప్ర‌తి సినిమా ఫ్లాప్‌గా మార‌డంతో.. ఆమెపై ఐర‌న్ లెగ్ అనే ముద్ర వేసి ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి రాశి ఖ‌న్నాను కూడా ఐర‌న్ లెగ్ ముద్ర వేయించుకున్న హీరోయిన్ల లిస్ట్‌లోకి తీసేయ‌డంతో.. ఆమె అభిమానులు బాగా ఫీల్ అవుతున్నారు. మ‌రి ఇక ముందైనా రాశి ఖ‌న్నాకు స‌రైన హిట్ ప‌డుతుందో..లేదో..చూడాలి.

Related posts

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 4th 2024 Episode: కొడుకును ఈడ్చి కొట్టిన అనసూయ.. కార్తీక్‌, దీపకి అక్రమ సంబంధం అంటూ నీచంగా మాట్లాడిన నరసింహ..!

Saranya Koduri

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

bharani jella