NewsOrbit
న్యూస్

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగడమే కాకుండా విమాన సిబ్బంది సైతం పలు ఇబ్బందులకు గురయ్యే సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. తాజాగా నిబంధనలు అతిక్రమిస్తూ ఓ ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన విమాన ప్రయాణికులను విస్మయానికి గురి చేసింది. SpiceJet విమానంలో సీట్లలో పడుకొని దర్జాగా సిగరెట్‌ కాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

అభిమానులకోసమే కాల్చాడట?

New rule for Bobby kataria ? @JM_Scindia @DGCAIndia @CISFHQrs pic.twitter.com/OQn5WturKb
— Nitish Bhardwaj (@Nitish_nicks) August 11, 2022

ఇక ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో అధికారులు స్పందించి అతగాడిపైన చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే గురుగ్రామ్‌కు చెందిన బల్విందర్‌ కటారియా అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. అతడికి ఇన్‌స్టాలో దాదాపు 6లక్షలకుపైగా ఫాలోవర్స్‌ ఉండటం కొసమెరుపు. కొన్నాళ్ల క్రితం దుబాయ్‌ నుంచి దిల్లీకి వచ్చే స్పైస్‌జెట్‌ విమానంలో ప్రయాణించిన ఆయన.. సీట్లలో ఠీవిగా పడుకొని సిగరెట్‌ కాల్చుతూ అక్కడితో ఆగకుండా సదరు వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు.

CISF కేసు నమోదు!

అయితే, దీనిని ఓ యూజర్‌ ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. బాబీ కటారియాకు కొత్త రూల్స్‌ అంటూ ప్రశ్నించాడు. దాంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన CISF అప్పటికే అతడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నట్లు తెలియజేసింది. ఇది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో బాబీ కటారియా ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇలా మీడియాలో తనపై వార్తలు రావడంతో స్పందించిన కటారియా.. తన చర్యను సమర్థించుకోవడం గమనార్హం.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju