NewsOrbit
Entertainment News సినిమా

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

బండ్ల గణేష్:  మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం చాలా నష్టపోవటం జరిగింది. అందులోనూ సినిమా ధియేటర్ల వ్యాపారం గత రెండు సంవత్సరాల నుండి తీవ్ర నష్టాలలో రన్ అవుతుంది. వైరస్ కారణంగా థియేటర్లకు వెళ్లడానికి జనాలలో భయం రావడంతో పాటు మరోపక్క టికెట్ రేట్లు ఆకాశాన్ని అంటుతూ ఉండటంతో.. అంతగా ఇష్టపడలేకపోతున్నా పరిస్థితి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Bandla Ganesh says to make films that touch the heart..!!

ఇక ఇదే సమయంలో ఓటిటి కి భారీ డిమాండ్ ఏర్పడటంతో జనాలు థియేటర్లకు రావడంలేదని ఇండస్ట్రీలోనే కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ కమెడియన్ మరియు నిర్మాత పరమేశ్వర ఆర్ట్స్ అధినేత బండ్ల గణేష్ తాజా పరిణామం పై రియాక్ట్ అయ్యారు. ఓటీటీలకు అలవాటు పడి థియేటర్ లకు ఆడియన్స్ రావటం లేదన్న వాదనపై స్పందించారు. “మంచి కథనంతో అద్భుతంగా సినిమాలు తీస్తే కచ్చితంగా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు.

Bandla Ganesh says to make films that touch the heart..!!

వేల కోట్ల రూపాయలతో సినిమాలు తీసి.. వంద కారులను ఎగరేసి, హీరో చేతిలో రాడ్డు పట్టుకుని వందమందిని కొడితే జనాలు వస్తారని అనుకోవటం తప్పు. గుండెకు హత్తుకునే సినిమాలు తీసినంత కాలం మనకి అపజయం లేదు అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. దీంతో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా సినిమాలు రిలీజ్ అయిన కొద్ది వారాలకి ఓటీటీ లోకి ప్రత్యక్షం కావడంతో జనాలు పెద్దగా థియేటర్ల వైపు మొగ్గు చూపటం లేదన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. దీంతో హై బడ్జెట్, లో బడ్జెట్ సినిమాలకు సంబంధించి ఓటీటి రిలీజ్ విషయంలో ఫిలిం ఛాంబర్ సభ్యులు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా ప్రస్తుతం ఇండస్ట్రీలో జనాలు ఇదివరకు మాదిరిగా థియేటర్ లకి రావటం లేదన్న టాక్ గట్టిగా నడుస్తుంది.

Related posts

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri