NewsOrbit
Telugu TV Serials

వసు, రిషిలు ప్రేమ రిషిదారగా మారనుందా..??

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ 538 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 25 న ప్రసారం కానున్న గుప్పెడంత మనసు సీరియల్లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం. గత. ఎపిసోడ్ లో కాలేజ్ లో ఫేర్ వెల్ పార్టీ కండక్ట్ చేస్తారు. ఆ ఫంక్షన్ లో. రిషి, జగతి మాట్లాడిన తరువాత స్టూడెంట్స్ వసును మాట్లాడమని అడుగుతారు. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ లో వసు స్టేజ్  పైకి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టి, ఈ సంవత్సరంతో జీవితంలో ఇంకో ఘట్టం అయిపోబోతుంది.

ఎమోషనల్ అయిన వసు :

అందరికీ ఎలా ఉందో తెలీదుకానీ నాకు మాత్రం వెళ్ళలేను ఏమోనని భయంగా ఉంది. నేను ఎటువంటి పరిస్థితుల్లో ఈ కాలేజీలో జాయిన్ అయ్యానో, ఎన్ని సంఘటనలు ఎదుర్కొన్నానో, ఇక్కడికి వచ్చి యూత్ ఐకాన్ ఎలా అయ్యానో చెప్పడానికి సమయం సరిపోదు అంటుంది. అలాగే ఈసందర్బంగా నేను ముగ్గురికి ధన్యవాదాలు చెప్పుకోవాలి అనుకుంటున్నాను.ఒకరు నన్ను ఇక్కడ చేర్పించినవారు,ఇంకొకరు నన్ను ఇక్కడ చూసుకున్న వారు, ఇంకొక్కలు నేను వసుధారని అని నాకు గుర్తు చేసిన వారు.మహేంద్ర సర్,జగతి మేడం,రిషి సార్ థాంక్యూ వెరీమచ్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు జగతి వెళ్లి వసుని ఓదార్చుతుంది.

రిషికి తన ప్రేమ విషయం చెప్పనున్న వసు :

ఇక అందరు కలిసి ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్. చేస్తూ ఉంటారు. పార్టీ అయ్యాక ఆ రోజు రాత్రి రిషి కార్లో వెళ్తూ ఉండగా వసుధార దారిలో రిషి కారు ఆపుతుంది.అప్పుడు రిషి, ఈ సమయంలో ఇక్కడున్నావేంటి వసుధార అని అనగా ఇంకొక చిన్న పని మిగిలిపోయింది సార్ అని అంటుంది వసు. వర్షం పడేలాగున్నది కారులో వెళుతూ మాట్లాడుకుందామని రిషి అనగా కార్లో కూర్చొని మాట్లాడే మాటలు కాదు సార్ నా మనసులోని మాటలు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమో అని అంటుంది.

రిషికి ఐ లవ్ యూ చెప్పేసిన వసు :

అది కాదు వసు వర్షం పడేలా ఉన్నది అని రిషి అనగా నా మనసులో తుఫాను మొదలైయింది అంటూ ఉండగానే వర్షం పడుతుంది అప్పుడు ఏదో మాట్లాడతా అన్నావ్ కదా చెప్పు అని రిషి అనగా అ వసు బ్యాగ్ లో నుంచి గిఫ్ట్ తీసి దాని మీద తాడు, తాడులో ఉంగరం కనిపించేలా రిషికి చూపిస్తుంది. విరిగిపోయిన బొమ్మని మళ్లీ ఎందుకు తెచ్చావు వసుధార అంటాడు. ఒంటరిగా ఉన్న అక్షరాన్ని ఇంకో అక్షరంతో ఎందుకు కలిపావు అని అనగా బొమ్మ బయటికి విరిగిపోయి ఉన్న లోపల కలిసి ఉన్నది సార్ ఒంటరిగా ఉన్న అక్షరానికి ఇంకో అక్షరం తోడవుతుంది. అంటుంది వసు.

నా ప్రేమను అంగీకరించండి అంటున్న వసు:

మీరు నాకు కావాలి సార్, జీవితాంతం కావాలి అప్పుడు నేను మిమ్మల్ని వద్దనుకున్నాను కానీ మీకన్నా నేనే ఎక్కువ బాధపడుతున్నాను అని వసుధారా అన్నప్పుడు రిషి చాలా ఎమోషనల్ అవుతాడు.ఆ రోజు నువ్వు అన్న మాటలకు నాకు చాలా బాధ వేసింది, అప్పుడు వద్దు అనుకున్నావు ఇప్పుడు అదే గిఫ్ట్ ఇస్తున్నావు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు.. నా మీద అప్పుడు ప్రేమ లేదు అన్నావ్ కదా అని రిషి అంటే..మీకు చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఎంత అల్లాడిపోయానో, ఆ రోజు లాబ్ లో మీ ప్రాణాలు కాపాడడానికి నా ప్రాణాలు కోల్పోయిన పర్వాలేదు అనుకున్నాను ఇదంతా ప్రేమ్ కాదా సార్? అంటూ ఐ లవ్ యూ, నా ప్రేమ నీ స్వీకరించండి అని చెప్పి ఆ గిఫ్ట్ నీ రిషి కి ఇస్తుంది వసు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella