NewsOrbit
Big Boss 6 Telugu Entertainment News

Bigg Boss6: బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్లు హింట్ ఇచ్చిన సింగర్ రేవంత్..!!

Bigg Boss6: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే షో బిగ్ బాస్. ఇప్పటికే ఐదు సీజన్ లు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఐదు సీజన్లలో కూడా చాలావరకు ఇంటి సభ్యులలో సెలెక్ట్ చేసుకునే విధానంలో ఒక ఫార్మేట్ షో నిర్వాహకులు ఫాలో అవుతున్నారు. మేటర్ లోకి వెళ్తే ప్రతి సీజన్ లో ఒక సింగర్ తోపాటు ప్రముఖ టీవీ ఛానల్ న్యూస్ యాంకర్స్ ఇంకా ఎంటర్టైన్మెంట్ యాంకర్స్ తో పాటు ఒక సీనియర్ యాక్టర్ నీ ఇంక సీరియల్ యాక్టర్ లను తీసుకుంటూ ఉన్నారు.

Singer Revanth gave a hint that he is going to Bigg Boss..!!

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 లో అతను ఉంటే నేను యాంకరింగ్ చేయను అని తెగేసి చెప్పిన నాగార్జున ?

సింగర్స్ కోటాలో సీజన్ వన్ లో గీతా మాధురి.. ఇంకా ఆ తర్వాత మధుప్రియ.. కల్పనా రాఘవేందర్.. గత సీజన్ లో శ్రీరామచంద్ర, సీజన్ 4లో నోయల్ అంతకుముందు రాహుల్ సిప్లిగంజ్ వంటి వారిని తీసుకోవడం జరిగింది. కాగా ఆదివారం నుండి ప్రారంభం కాబోయే ఆరో సీజన్ లో సింగర్ రేవంత్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా రేవంత్ ” కొన్నింటిని వదులుకోవటం కష్టంగా ఉంటుంది. నా ఫ్యామిలీ, భార్యను, మ్యూజిక్ నీ మిస్ అవుతున్న. కానీ భగీరధుడులా… గెలిచి బయటకు వస్తా, మీ లవ్… సపోర్ట్ కావాలి అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక ఇదే సమయంలో #biggboss6 హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు.

Singer Revanth gave a hint that he is going to Bigg Boss..!!

Bigg Boss 6 Telugu Starts on September 4: Hottest Contestants, Cut Throat Competition, Wild Possibilities, and Other Details

దీంతో సింగర్ రేవంత్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం నుండి బిగ్ బాస్ షో స్టార్ట్ కానుంది. గత సీజన్లలో చాలామంది సింగర్స్ రాణించారు. సీజన్ 3 లో రాహుల్ సిప్లిగంజ్ ట్రోఫీ విన్నర్ కాగా సీజన్ ఫైవ్ లో టాప్ ఫైవ్ లో యాంకర్ శ్రీ రామచంద్ర నిలవడం జరిగింది. మరి సింగర్ సెంటిమెంట్ ఈసారి రేవంత్ రూపంలో సీజన్ 6 లో ఎలా ఉంటుందో చూడాలి.

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N