NewsOrbit
Entertainment News సినిమా

ఆ హీరోకు నేనూ అభిమానినే అంటున్న కృతి శెట్టి.. ఎవ‌రా హీరో?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్ లోనే `ఉప్పెన`, `శ్యామ్ సింగ‌రాయ్‌`, `బంగార్రాజు` చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్‌ను ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటించారు. బెంచ్‌మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.

Krithi Shetty
Krithi Shetty

తీసుకున్న పాయింట్ కొత్త‌గా ఉన్నా.. కథనంలో వేగం లేకపోవడం ప్రధాన మైనస్ గా మారింది. ఇదిలా ఉంటే కృతి శెట్టి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియా ద్వారా నెటిజన్ల‌తో ఇంట్రాక్ట్ అయింది. ట్విట్టర్ వేదికగా చిట్ చాట్ సెష‌న్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా ఎదురైన అన్ని ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చింది.

ఈ క్ర‌మంలోనే టాలీవుడ్, కోలీవుడ్ హీరోల గురించి కృతి శెట్టి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. మ‌హేశ్ బాబు రీల్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోనూ సూప‌ర్ స్టార్ అని, అజిత్ జెన్యూన్ పర్సన్ అని, విజయ్ ఇన్స్పిరేషనల్ స్టార్ అని చెప్పుకొచ్చింది. ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి చెప్ప‌ని కోర‌గా.. అందుకు కృతి `మీకు లాగే నేను కూడా ఆయన అభిమానిని` అంటూ ఓపెన్ అయింది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N