NewsOrbit
Telugu TV Serials

Karthika deepam: దుర్గా దెబ్బకు మోనిత మీద అనుమానం పెంచుకున్న కార్తీక్..!

Karthika deepam:  బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్‌ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1471 ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు అక్టోబర్గ 1ఎపిసోడ్ లో ఏమి జరిగిందో తెలుసుకుందాం. గత ఎపిసోడ్దు లో దుర్గ ఎంట్రీ ఇవ్వడంతో మోనిత షాక్ అవుతుంది. నేను మోనిత ఫ్రెండ్ అని చెప్పడంతో కార్తీక్ వాళ్ళ ఇంట్లోనే ఉండమని దుర్గకు చెప్పడంతో సీరియల్. మరింత ఆసక్తిగా మారిందనే చెప్పాలి.కార్తీక్ ఇంట్లోనే ఉండమని చెప్పడంతో దొరికిందే ఛాన్స్ అనుకుంటూ దుర్గ వంటలక్క ఇంట్లో ఉండిన బ్యాగ్ తెచ్చుకుని మోనిత ఇంటికి వస్తాడు.

దుర్గను ఇంట్లో ఉండమని చెప్పిన కార్తీక్:

Durga,karthik, monitha

ఇక కార్తీక్ మాత్రం మోనితా నీ ఫ్రెండ్ వచ్చాడు కదా ఏదైనా స్పెషల్‌ వండు అంటాడు. వెంటనే దుర్గ అమ్మో.. మోనిత వంటలు అస్సలు తినలేం సార్ నాకు సంవత్సరం పాటు వండి పెట్టింది. తినలేక చచ్చాను ఒకవేళ బాలేదు అంటే ఇదిగో అలానే బుంగమూతి పెట్టేది’ అంటూ లేనివన్నీ చెప్పేస్తాడు. అది అబద్దం కార్తీక్ అని మోనిత అంటే ‘ఇదిగో నువ్వు అబద్దం అంటే వీళ్ళను నమ్మించడానికి మన మధ్య జరిగిన అన్ని సంఘటనలను సార్‌తో చెప్పాల్సి వస్తోంది మోనితా’ అంటాడు దుర్గ.

మోనితకు చుక్కలు చూపిస్తున్న దీప, దుర్గ :

Monitha, deepa

మరోవైపు దీపని మోనిత పక్కకు లాగి ఏంటే ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా అంటుంది. ‘నువ్వు ఆడిన వాటికంటే కాదులే.ఇక నేను ఎలాగో డాక్టర్ బాబు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిజం చెప్పలేను.అందుకే నీతోనే నిజం చెప్పిస్తాను అంటూ దీప ఛాలెంజ్ చేస్తుంది మోనితతో. అది సాధ్యం కాదు అంటుంది మోనిత. ఇంతలో కార్తీక్ వచ్చి ఏ నిజం మోనితా అంటాడు. వెంటనే దీప అదే డాక్టర్ బాబు వాళ్ల ఫ్రెండ్ దుర్గాసార్ వచ్చినప్పటి నుంచి మేడం ఎదో టెన్షన్ పడుతుంది.ఏదైనా ఉంటే కార్తీక్ సార్‌కి నిజం చెప్పెయ్ అంటున్నాను అంటుంది. మోనిత మాత్రం అదేమి లేదు కార్తీక్ అని వెళ్ళిపోతుంది.

దీప సరికొత్త ప్లాన్ :

Deepa, durga

దీప మళ్ళీ ఇంటికి వచ్చేసరికి దుర్గ అక్కడే ఉండటంతో ‘నువ్వు దాని ఇంటి దగ్గరే ఉన్నావని అనుకున్నాను దుర్గా ఇలా వచ్చావేంటీ?’ అంటుంది. ‘ఊరికే కాసేపు రిలాక్స్ అవుతుందిలే అని వచ్చాను దీపమ్మా’ అంటాడు దుర్గ. ఆ మోనిత పెద్ద కిలాడీ దానికి టైమ్ ఇవ్వకూడదు అంటూ దుర్గకు ఒక ప్లాన్ చెప్తుంది దీప. అదిరిపోయింది దీపమ్మా.. ఆ పనిలో ఉంటాను’ అంటూ వెళ్తాడు దుర్గ. ఇన్నాళ్లు నువ్వు ఆడావు కదే… ఇప్పుడు నా ఆట మొదలుపెట్టాను.. ఎలా ఎదుర్కొంటావో చూస్తాను అని దీప మనసులో అనుకుంటుంది.

కార్తీక్ కు మోనిత మీద చెలరేగిన అనుమానం:

Monitha, durga, karthik

ఇక దుర్గ వెళ్లి మోనితతో మాట్లాడుతూ ఉండగా మోనిత కోపంగా నా దగ్గర పిచ్చి వేషాలు వేయొద్దు మర్యాదగా వెళ్లిపో’ అని వార్నింగ్ ఇస్తుంటే చేయి పట్టుకుంటాడు దుర్గ. సరిగ్గా అప్పుడే కార్తీక్ వాళ్ళను. వెనకనుంచి చూసి ఆగుతాడు.వెంటనే దుర్గ ఏం తెలియనట్లుగా చేయి వదిలేసి నా మీద ఇంకా ఇంకా కోపం తగ్గలేదు సార్.అందుకే చేతులు పట్టుకుని బతిమలాడుతున్నా అంతే అంటూ నసుగుతూ నసుగుతూ చెప్పేసి అక్కడ. నుండి వెళ్తూ వెళ్తూ ఇదిగో మోనితా నేను కవర్ చేశాను నువ్వు కూడా కవర్ చెయ్’ అంటూ కార్తీక్‌కి వినిపించేలానే మాట్లాడి వచ్చేస్తాడు. మోనిత షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది.కార్తీక్ మోనిత దగ్గరకు వచ్చి శివ ఎక్కడా అని కోపంగా అంటాడు.బయటికి వెళ్లాడు కార్తీక్ అని అనడంతో బయటికి పంపించావన్నమాట అనేసి అక్కడ నుంచి ఎదో పోగొట్టుకున్నావాడిలా ముఖం పెట్టి దీప ఇంటికి వెళ్లిపోతాడు.

మోనిత పని ఇక అవుట్ :

Deepa, karthik

డాక్టర్ బాబు రావడం చూసి ఏంటి అలా ఉన్నారు అని అడుగుతుంది దీప వద్దులే చెప్పడానికి అసహ్యంగా ఉంటుంది అంటాడు కార్తీక్.నేనేం అనుకోను డాక్టర్ బాబు చెప్పండి అంటుంది దీప.ఇక కార్తీక్ ఏదో చెప్పబోతుంటే శివ వచ్చి సార్ రండి బయటకు వెళ్దాం.మేడమ్ గారు మిమ్మల్ని అలా రెండు గంటలు బయటికి తీసుకుని వెళ్లి తిప్పి రమ్మన్నారు అని అంటాడు శివ. కార్తీక్ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటాడు.మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం!

 

Related posts

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri