NewsOrbit
Telugu TV Serials

దసరా స్పెషల్ : అమ్మవారికి ప్రసాదంగా పెట్టే కదంబం ఎలా తయారు చేయలో తెలుసుకోండి..!

అక్టోబర్ 02 వ తేదీ ఆరో రోజున కనక దుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కావున అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి కదంబం, చక్కర పొంగలితో పాటు క్షీరాన్నం కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు.అమావారికి ఈరోజు పెట్టే కదంబం ప్రసాదం చాలా ప్రత్యేక మైంది అని చెప్పాలి మరి ఆ ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కదంబం ప్రసాదం తయారీకి కావలిసిన పదార్ధాలు:

Kadhambam

కందిపప్పు -1/2 కప్
బియ్యం -1/2 కప్ కొత్తబియ్యం
1 -వంకాయ
1/4 -సొరకాయ
1 -దోసకాయ
బీన్స్ -తగినన్ని
1 – బంగాళాదుంప
వేరుశెనక్కాయలు – హాఫ్ కప్
2 -మొక్కజొన్నలు
1/2 -క్యారెట్
2 -టోమాటోలు
కరివేపాకు- తగినంత
కోత్తమీర- కొద్దిగా
కోరిన పచ్చి కొబ్బెరి -1 కప్ప
4 -పచ్చి మిర్చి
నూనె -తగినంత
నెయ్యి చిన్న కప్పు
చింతపండు -గొజ్జు తగినంత
ఉప్పు – సరిపడా
పసుపు -తగినంత
2చెంచాలు -సాంబర్ పౌడర్
పోపు సామాగ్రి
ఇంగువ చిటికెడు

తయార్ చేయవలసిన విధానము:

ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కోని పక్కన పెట్టుకొండి.ఇప్పుడు కుక్కర్లో కందిపప్పు ,బియ్యం పీనట్, టొమోటో తప్పా మిగిలిన అన్ని కూరగాయలు వేసి
పసుపు , ఉప్పు ,నీళ్ళు వేసి రెండు విజిల్స్ వచ్చే దాక ఉంచి స్టవ్ అఫ్ చేయండి .ఇప్పుడు మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి అయ్యాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాత పచ్చిమిర్చి ,కరేపాకు ,టొమాటో ,పీనట్స్,చింతపండు గొజ్జు ,సాంబర్ పౌడర్ ,వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు వుడికిన రైస్లో ఇవన్నీ వేసి,కోత్తమీర ,కరేపాకు,నెయ్యి వేసి మరోసారి వుడికించండి. అంతా బాగా వుడికిన తరువాత ,ఎండుమిర్చి ,ఇంగువతో తాలింపు పెట్టి కొబ్బరి కలిపి దించేయండి..వేడి వేడిగా దుర్గాదేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి.

Related posts

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu