NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పరిశ్రమలు, మౌళిక వసతులపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

రాష్ట్రంలో పరిశ్రమలకు చేయూత ఇచ్చేందుకు ప్రతేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్ఐపీబీలో ఆమోదం పొందిన ప్రాజెక్టులు త్వరగా ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. రామాయపట్నం పోర్టు కార్యకలాపాలను 2024 మార్చి నాటికి ప్రారంభం కావాలని చెప్పారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులు అన్నీ పూర్తి కావాలని స్పష్టం చేశారు. జవ్వులదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ల పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ పనులను 2023 జూన్ కల్లా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

AP CM YS Jagan

 

ప్రేమోన్మాది చేతిలో బలైన యువతి కుటుంబానికి పది లక్షల సాయం ప్రకటించిన సీఎం వైఎస్ జగన్

రాష్ట్రానికి మంజూరైన బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణ ప్రణాళికపై అదికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కంపెనీలు పెట్టేందుకు భారీ ఫార్మా కంపెనీల నుండి ఇప్పటికే ప్రతిపాదనలు అందాయని అధికారులు వివరించారు. ఇండస్ట్రియల్ కారిడార్లపై సీఎం జగన్ సమీక్షించారు. అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రతి జిల్లాలో రెండు క్లస్టర్ల చొప్పున ఎంఎన్ఎంఈలు నెలకొల్పాలని చెప్పారు. విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో ఇప్పటికే ఉన్న పారిశ్రామిక నోడల్స్ ను అభివృద్ధి చేయాలని చెప్పిన సీఎం జగన్.. మచిలీపట్నం నోడ్, దొనకొండ, భావనపాడు, రామాయపట్నం నోడ్ లను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju