NewsOrbit
Entertainment News సినిమా

Kajal Aggarwal: హీరోయిన్ జ్యోతిక స్థానంలో కాజల్ అగర్వాల్..?

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ పెళ్లైన నాటినుండి సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. సరిగ్గా లాక్ డౌన్ సమయంలో 2020 ఏడాది అక్టోబర్ 30వ తారీఖున కాజల్… గౌతమ్ కిచ్చు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కొద్దీ నెలల క్రితం బాబుకి కూడా జన్మనివ్వడం జరిగింది. అప్పటి నుండి దాదాపు రెండు సంవత్సరాలు పాటు సినిమాలకు దూరమైన కాజల్ అగర్వాల్ మళ్లీ ఇప్పుడు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పి వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న “చంద్రముఖి 2” సినిమాలో నటించడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Kajal Aggarwal replaces heroine Jyothika
Chandramukhi 2

2005వ సంవత్సరంలో “చంద్రముఖి” రావటం తెలిసిందే. రజనీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ ఇంకా చంద్రముఖి పాత్రలో జ్యోతిక నటించడం జరిగింది. జ్యోతికకి దయ్యం పట్టడం సినిమాలో చాలా హైలెట్ గా చూపించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా “చంద్రముఖి 2” ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్ పాత్రలో రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో “చంద్రముఖి” స్థానంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ నీ దర్శకుడు పీ వాసు సెలెక్ట్ చేసినట్లు తమిళ సినిమా రంగంలో వార్తలు వస్తున్నాయి.

Kajal Aggarwal replaces heroine Jyothika
Chandramukhi 2

తొలుత ఇతర నటీమణులను తీసుకుందామనుకున్నా సినిమా యూనిట్.. ఇటీవల కాజల్ అగర్వాల్ కి స్టొరీ వినిపించడం జరిగిందంట. కథ చాలా వైవిధ్యంగా.. ఉండటంతో ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. రీ ఎంట్రీ విషయంలో ఇప్పటికే మునుపటి అందం కోసం కాజల్ భారీ వర్క్ అవుట్ లు స్టార్ట్  చేయడం జరిగింది. గుర్రపు స్వారీ…ఇంకా కత్తి యుద్ధం వంటి వంటివి చేస్తోంది. ఇంకా ఇదే సమయంలో తనకి లైఫ్ ఇచ్చిన తెలుగులో కూడా అవకాశం కోసం కాజల్ ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఇటువంటి తరుణంలో ఒక్కపుడు సూపర్ హిట్ చంద్రముఖి సినిమా సీక్వెల్ లో అవకాశం రావడంతో కాజల్ ఒకే చెప్పినట్లు వార్తలు వైరల్ అవ్వుతున్నాయి.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu