NewsOrbit
2022 Asia Cup Cricket Cricket Entertainment News ట్రెండింగ్

T20 World Cup: క్రికెట్ లవర్స్ కి అదిరిపోయే న్యూస్ సినిమా థియేటర్ లలో T20 వరల్డ్ కప్ మ్యాచ్ లు..!!

T20 World Cup: క్రికెట్ ఇంగ్లాండ్ లో పుట్టిన గాని ఇండియాని బాగా ఆకట్టుకున్న గేమ్. భారతదేశంలో క్రికెట్ ఆటకి ఉన్న క్రేజ్ మరొక ఆటకి ఉండదు. అంతలా భారతీయులు క్రికెట్ నీ ఇష్టపడతారు. ఇంక దేశవాళికి సంబంధించి క్రికెట్ ఆటగాళ్లకు సినిమా హీరోల కంటే ఎక్కువగానే క్రేజ్ ఉంటది. కొంతమంది అయితే క్రికెటర్స్ ని ఆరాధిస్తారు. ఇక సచిన్ టెండూల్కర్ కి దేశంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ ఇతర జట్టుతో జరిగే ఏదైనా మ్యాచ్ లో  దేశం తరఫున సెంచరీ లేదా బాగా గేమ్ ఆడాడు అంటే అతడి జీవితం ఇంకా ఇండియాలో సెటిల్ అయిపోయినట్టే.

T20 World Cup matches in cinema theaters are news that cricket lovers are excited about
T20 World Cup

అదే సమయంలో సదరు క్రికెట్ ప్లేయర్ తో యాడ్ రంగంలో కూడా పలు కంపెనీలు ప్రచార కార్యక్రమాలు చేయడానికి కూడా కోట్ల రూపాయలు ధారపోయడానికి ముందుకు వస్తాయి. ఎంతో అత్యంత ఆదరణ కలిగిన ఈ క్రికెట్ గేమ్ కి సంబంధించి ఓ సరికొత్త న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. మేటర్ లోకి వెళ్తే త్వరలో T20 వరల్డ్ కప్ స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా వేదికగా ఈ టోర్నీ జరుగనుంది. ఈ నేపథ్యంలో T20 వరల్డ్ కప్ లో ఇండియా ఆడే మ్యాచ్ లు అన్నిటిని ఐనాక్స్ థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఐసీసీతో .. ఐనాక్స్ ఒప్పందం చేసుకోవడం జరిగింది.

T20 World Cup matches in cinema theaters are news that cricket lovers are excited about
T20 World Cup

దేశవ్యాప్తంగా 25కు పైగా నగరాలలో ఇండియా ఆడే మ్యాచ్ లను ఐనాక్స్ ప్రత్యక్ష ప్రసారం చేయడానికి పూనుకుంది. టీవీలో చూస్తేనే మంచి గూస్ బాంప్స్ కలిగే అనుభూతి కలిగిన ఈ క్రీడా కొన్ని వందల మంది సమక్షంలో థియేటర్ లో అంటే ఆ ఎంజాయ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇది కచ్చితంగా క్రికెట్ లవర్స్ కి అదిరిపోయే న్యూస్. ఈ క్రమంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ థియేటర్ లో పడితే .. అది ఇంకా వేరే లెవెల్ అంటూ తాజా న్యూస్ పై క్రికెట్ ప్రేమికులు కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N