NewsOrbit
హెల్త్

Alovera juice: అలోవెరా జ్యూస్ తాగితే కలిగే ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు తెలుసా..??

Alovera juice:కలబంద మొక్క గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే మనలో చాలా మంది ఈ కలబంద మొక్కను తమ ఇళ్లలో ఎక్కువగా పెంచుతారు. కలబంద మొక్కను అలోవెరా అని కూడా పిలుస్తారు.ఈ మొక్క యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఎక్కువ నీరు పొయ్యకపోయినా సరే బతుకుతుంది. ఒక విధంగా చెప్పాలంటే అలోవెరా అనేది ఒక ఎడారి మొక్క పెరట్లో అందం కోసం పెంచే ఈ మొక్క వలన చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే కలబందలో చాలా రకాల ఔషధగుణాలు దాగి ఉన్నాయి.

అలోవెరా మొక్క ఉపయోగాలు :

Alovera juice


ఈ అలోవెరా మొక్కను కాస్మొటిక్, ఫుడ్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.కలబంద రసంలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మానికి ఎంతగానో మేలు చేస్తుంది. కలబంద రసం హైడ్రేటింగ్‌గా ఉంటుంది కాబట్టి దీన్ని రెగ్యులర్‌గా తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి. ఇందులో జింక్, కాల్షియం, పొటాషియం, సోడియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.ఇవే కాకుండా అలోవెరా జ్యూస్ తాగడం చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. మరి అవేంటో చూద్దాం.

కలబంద రసం తాగడం వలన కలిగే ఉపయోగాలు :

Alovera

కలబంద రసం తాగడం వలన చర్మంపై అలర్జీలు తగ్గుతాయి.అలాగే ఈ కలబంద రసాన్ని రోజూ తాగడం వల్ల రక్తం శుద్ధి అవ్వడంతో పాటుగా కీళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.కలబంద రసం తాగడం వలన మలబద్ధక సమస్య కూడా తగ్గుతుంది.కలబంద రసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి వలన మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.కలబంద పూర్తిగా సహజమైనది కాబట్టి ఇది మన ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయదు. అయితే ఈ కలబంద రసం తాగడానికి కాస్త చేదుగా ఉంటుంది.రసం తాగలేని వాళ్ళు కలబంద జెల్లిని రోజు కొద్ది కొద్దిగా అయినా తింటూ ఉండవచ్చు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri