NewsOrbit
Entertainment News సినిమా

`సర్దార్` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. కార్తి బాగానే రాబ‌ట్టాడుగా!

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటించిన తాజా చిత్రం `సర్దార్`. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశి ఖ‌న్నా, రజిష విజయన్ హీరోయిన్లుగా నటించారు. తండ్రి కొడుకులగా కార్తి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. ప్రిన్స్ పిక్చర్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ స్పై థ్రిల్ల‌ర్ దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 21న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయింది.

అయితే రెండు భాషల్లోనూ ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. తండ్రి కొడుకులుగా కార్తి తనదైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. బలమైన భావోద్వేగాలు, యాక్షన్ ఎలిమెంట్స్, కార్తి యాక్టింగ్ సినిమాకు ప్రధాన బలాలుగా నిలుచాయి. మొత్తానికి టాక్ అనుకూలంగా ఉండటంతో కార్తి బాక్సాఫీస్ వద్ద తొలిరోజు బాగానే వసూళ్ల‌ను రాబట్టాడు.

karthi sardar movie
karthi sardar movie

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 0.96 కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది. అలాగే తమిళంలో రూ. 3.9 కోట్ల రేంజ్ లో గ్రాస్‌ వసూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ. 7 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా సర్దార్ కలెక్షన్స్ ఓసారి గమనిస్తే..

నైజాం- 0.38 కోట్లు
సీడెడ్- 0.11 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.18 కోట్లు
ఈస్ట్+వెస్ట్- 0.11 కోట్లు
కృష్ణా + గుంటూరు- 0.12 కోట్లు
నెల్లూరు- 0.06 కోట్లు
————————————
ఏపి+ తెలంగాణ= 0.96 కోట్లు
————————————

కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ. 4.59 కోట్ల రేంజ్ లో థియేటర్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ చిత్రం రూ. 4.9 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉంటుంది. అయితే మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ.3.94 కోట్ల షేర్ ను వ‌సూల్ చేస్తే తెలుగులో ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

Related posts

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella