NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి తప్పు చేసిందన్న అనసూయమ్మ.! రెచ్చిపోయిన నందు..!

Intinti Gruhalakshmi serial 26 October 2022 Today 774 episode highlights

Intinti Gruhalakshmi: తులసి, సామ్రాట్ ఇద్దరు ఎదురుగా ఉన్న ఓ ఇంట్లోకి వెళ్తారు.. ఆ ఇంట్లో నుంచి ఓ ఇద్దరు కుర్రాళ్ళు బయటకు వచ్చి ఏంటి అని అడుగుతారు.. అర్జెంటుగా మా ఇంట్లో వాళ్లకి ఫోన్ చేయాలి అని తులసి చెబుతుంది.. సామ్రాట్ వెంటనే కుదిరితే తనకి ఓ టవల్ ఇవ్వండి.. తను బాగా తడిసిపోయింది అని సామ్రాట్ అంటాడు.. మీరు ఎవరో మాకు తెలియదు అలాంటప్పుడు ఈ ఇంట్లో ఎలా షల్టర్ ఇస్తామని వాళ్ళు ప్రశ్నిస్తారు.. నా పేరు సామ్రాట్ ఒకసారి గూగుల్ లో సెర్చ్ చేయండి.. నేను ఎవరో మీకు తెలుస్తుంది అని సామ్రాట్ అంటాడు.. వాళ్ళు వెంటనే నెట్లో సర్చ్ చేయగానే సామ్రాట్ ఒక బిజినెస్ ఐకాన్ అని తెలుసుకొని ఇంట్లోకి రమ్మని పిలుస్తారు..

Intinti Gruhalakshmi serial 26 October 2022 Today 774 episode highlights
Intinti Gruhalakshmi serial 26 October 2022 Today 774 episode highlights

తులసి ఆ ఇంట్లోకి వెళ్లేసరికి అందరూ పార్టీ చేసుకునే మూడ్లో ఉంటారు.. గబగబా వాళ్ళ మామయ్యకు ఫోన్ చేసి మేము ఇక్కడ సేఫ్ గానే ఉన్నాము అని చెబుతుంది తులసి.. అయితే ఈ రోజు అక్కడే ఉండండి.. వాన తగ్గే వరకు బయటకు రావద్దు అని ఇంట్లో వాళ్ళందరూ చెబుతారు.. ఇక సామ్రాట్ ని అక్కడ ఉన్న వాళ్ళందరూ మాతో కలిసి డాన్స్ చేయమని అడుగుతారు. ఇప్పుడు ఇదంతా కుదరదు అని సామ్రాట్ చెబుతుండగా.. అంతకుముందు తులసి సామ్రాట్ ఇద్దరూ కలిసి దాండియా చేసిన వీడియో ఒకటి చూపించి మీరు మాతో ఈరోజు డాన్స్ చేయాల్సిందే అని పట్టుబడతారు.

ఆ పక్క రూమ్లో మా ఇంట్లో వాళ్ళ డ్రెస్సెస్ ఉన్నాయి చేంజ్ చేసుకోమని చెబుతారు.. ఇక తులసి మొదటిసారి సామ్రాట్ ముందు పంజాబీ డ్రెస్సులు కనిపిస్తుంది.. ఇక మన హీరోయిన్ ని ఒక్కసారిగా డ్రెస్ లో చూసేసరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి.. సామ్రాట్ ధ్యాస అంతా తులసి మీదే ఉంటుంది.. అది చాలా దానట్టు అక్కడున్న ఒక అబ్బాయి తన స్నేహితురాలు అయినా ఒక ఫ్రెండ్ కి లవ్ ప్రపోజ్ చేస్తాడు.. స్నేహితులు ప్రేమికులు కాకూడదా అంటూ ఓ కొటేషన్ కూడా చెప్పేస్తాడు.. ఆ కొటేషన్ సామ్రాట్ ను ఇంకా ఇంప్రెస్ చేస్తుంది.

తులసి, సామ్రాట్ ఇద్దరు ఆ పార్టీ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు.. సామ్రాట్ తులసి ఇద్దరూ అక్కడ ఉన్న వాళ్ళ అందరితో కలిసి డాన్స్ వేస్తారు.. అలా డాన్స్ వేస్తూ వేస్తూ సామ్రాట్ పక్కకు వచ్చి కూర్చుంటాడు అప్పుడే సామ్రాట్ నీరసంగా ఉన్నాడని తులసి అర్థం చేసుకుంటుంది.. అక్కడ ఉన్నవాళ్లు సామ్రాట్ని పక్కనే ఉన్న బెడ్ రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకోమని చెబుతాడు.. అదే కరెక్ట్ అని తులసి అంటుంది.. మరోపక్క నందు గడియారంలో ముళ్ళు ఒకే దగ్గర కలిసి అలాగే సామ్రాట్ తులసి ఇద్దరూ ఒకే గదిలో కలిసి ఉన్నారు అన్న ఊహే నాకు ఇబ్బందిగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు..

Intinti Gruhalakshmi serial 26 October 2022 Today 774 episode highlights
Intinti Gruhalakshmi serial 26 October 2022 Today 774 episode highlights

రేపటి ఎపిసోడ్ లో సామ్రాట్ తో మనసులో ఎలాంటి ఉద్దేశం కల్మషం లేని వాళ్ళు అగౌరవంగా ప్రవర్తించరు అని తులసి అంటుంది.. అమ్మ ఫోన్ చేసింది.. ఏ నిమిషంలోనైనా రావచ్చు అని ప్రేమ్ అంటాడు.. ప్రయాణం ఎలా జరిగింది ఆంటీ అని శృతి అడుగుతుంది.. ప్రయాణం కాదు ప్రేమాయణం ఎలా జరిగింది అని అడుగు అని నందు అంటాడు.. మిస్టర్ నందగోపాల్ అని తులసి పెద్దగా అంటుంది.. నందు ఏం తప్పు మాట్లాడలేదు .. నీ అవతారమే చెబుతుంది.. నువ్వు ఏదో అవకతవక పని చేసి వచ్చావని అని అనసూయమ్మ అంటుంది..

Related posts

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N