NewsOrbit
న్యూస్ సినిమా

Chalaki Chanti: జబర్దస్త్ షో వదిలేయడానికి కారణం అదే.. చలాకీ చంటి సెన్సేషనల్ కామెంట్స్..

Chalaki Chanti: జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కమెడియన్ చలాకీ చంటి. ఇతను దాదాపు 10 ఏళ్లుగా జబర్దస్త్ లో కమెడియన్‌గా చేశాడు. ఆపై చంటి బిగ్‌బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌ వెళ్లాడు. తన కామెడీతో టాప్ 5కి చేరుకుందాం అని ట్రై చేశాడు. కానీ ప్రేక్షకులు మాత్రం 5వ వారంలోనే బయటికి పంపించేశారు. ఇక ఒకసారి హౌజ్‌లో నుంచి బయటికి వస్తే మళ్లీ లోపలికి వెళ్లే అవకాశం ఎలాగో ఉండదనే ఈ యాంకర్ యూట్యూబ్ ఛానెల్స్‌లో ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ కాలం గడిపేస్తున్నాడు.

Chalaki Chanti: ఆసక్తికర విషయాలు వెల్లడి

Chalaki Chanti

అసలు చంటి బీబీ హౌజ్ నుంచి ఎందుకు ఎలిమినేట్ అయ్యాడనే విషయం ఎవరికీ అంతుపట్టలేదు. ఎందుకంటే చంటి కంటే వీక్ కంటెస్టెంట్లు హౌజ్‌లో చాలామంది ఉన్నారు. అయితే చంటి తన ఎలిమినేషన్ కీ గల కారణం ఏంటో నాకు తెలుసు, దానిగురించి సీజన్ అయిపోయాక చెప్తా అంటూ అందరిని ఆలోచనలో పడేశాడు. కాగా తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంటి జబర్దస్త్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ఎందుకు మానేశాడు

Chalaki Chanti

అతడు మాట్లాడుతూ.. ‘గతంలో ఒకసారి నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసాను, అలా అని వేరే ఏ ఛానెల్‌లో ఎలాంటి ప్రోగ్రామ్‌ చేయలేదు. జబర్దస్త్‌లో చేసిన స్కిట్ మళ్లీ మళ్లీ చేసి బోర్ కొట్టింది, అందుకే కొన్నాళ్లు జబర్దస్త్ నుంచి బ్రేక్ తీసుకున్నాను. అప్పుడు జబర్దస్త్ వాళ్ళు షోకు రమ్మని పిలిచారు. అలానే వేరే ఛానెల్‌లో కూడా జబర్దస్త్ లాంటి షోనే ప్రారంభించారు. కానీ నాకు అక్కడికి కూడా వెళ్ళబుద్ధి కాలేదు. వాళ్లు కూడా నన్ను రమ్మని పిలవలేదు. ఒక ఆరు నెలలు బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్లీ జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇచ్చాను. కానీ ఇప్పుడు పారితోషకం కారణంగా కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల జబర్దస్త్ షో వదిలేయాల్సి వచ్చింద”ని చెప్పాడు. కాగా రెమ్యునరేషన్ గురించి జబర్దస్త్ షో వదిలేసాడని తెలిసి ప్రేక్షకులు అందరూ అవాక్కవుతున్నారు.

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju