NewsOrbit
Telugu TV Serials

Guppedantha Manasu November 7 Today Episode: రిషికి కనిపించకుండా వెళ్ళిపోయిన మహేంద్ర. బాధ్యతలు అన్ని వసుకు అప్పచెప్పేసారుగా..??

rishi withi vasudara about jagathi

Guppedantha Manasu November 7 Today Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 7వ తేదీ Guppedantha Manasu సీరియల్ 601వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం.వసు, రిషీలు కలిసి ఒకే ఇంట్లో ఉండటంతో సీరియల్ మరింత ఆసక్తిగా మారిందనే చెప్పాలి.ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత రొమాంటిగ్ గా సాగిందనే చెప్పాలి.

vasudara with jagathi
vasudara with jagathi

రిషి, వసుల రొమాన్స్ వేరే లెవెల్ :

వసు తన గదిలో తల స్నానం చేసి రావడంతో.. రిషి ఎయిర్ డ్రైయర్ పట్టుకుని రెడీ గా ఉంటాడు. ఇక బయటకు వచ్చిన వసు జుట్టు ఆర్పడానికి రిషి ప్రయత్నించగా వసు వద్దు అని అన్నాగాని రిషి వసు జుట్టు అర్పడానికి ప్రయత్నం చేసే క్రమంలోనే రొమాన్స్ వర్క్ అవుట్ అవుతుంది అప్పుడే సరిగ్గా ధరణీ వచ్చి.. ‘రిషి నీకు ఫోన్ వచ్చింది’ అనడంతో ఉలిక్కి పడి ఇద్దరు దూరం జరిగిపోతారు. ధరణీ కాస్త సిగ్గు పడుతూ ఫోన్ అక్కడే పెట్టేసి వెళ్లిపోతుంది. ఇక కాసేపటికి ఇద్దరూ రెడీ అయ్యి మినిస్టర్ గారితో మీటింగ్‌కి బయలుదేరతారు.

rishi with vasudara
rishi with vasudara

మినిస్టర్ ను కలిసిన జగతి, మహేంద్రలు :

ఇక ఇద్దరు కూడా కొన్ని రోజులు మెషిన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మిగిలి బాధ్యతలన్నీ వసుధారకు అఫీషియల్‌గా ఇద్దాము అనుకుంటారు ఇతర ప్రాంతాల్లో కూడా దీనికి డిమాండ్ పెరుగుతోంది.. వాటికి సంబంధించిన సర్వే చేయడానికి మేమిద్దరం వెళ్తాం’ అంటూ మినిస్టర్‌కి విషయం చెప్పకుండా అఫీషియల్ లెటర్ ఒకటి అందించి.. ‘రిషి వస్తాడనే కంగారులో.అర్జెంట్‌గా మేము ఎయిర్‌ఫోర్ట్‌కి వెళ్లాలి’ అంటూ త్వరత్వరగా మాట్లాడి బై చెప్పి సంతకాలు పెట్టి లెటర్ అందజేసి కిందకు దిగుతూ ఉంటారు.

తండ్రి రాకను గమనించిన రిషి :

అప్పటికే రిషి, వసులు గుమ్మం అవతల నుంచి రావడం చూసి మరో గుమ్మంలోంచి జగతీ, మహేంద్రలు పరుగుతీస్తారు.ఆ సీన్ చాలా ఎమోషనల్ గా సాగుతుంది.ఒక్కసారిగా రిషి ఆగి అటు ఇటు చూస్తూ ఉండగా ఏం అయ్యింది రిషి సార్ ఆగారు’ అంటుంది వసు.ఇక రిషి మాత్రం మహేంద్ర, జగతీ వాళ్లు వెళ్లిన గుమ్మం వైపు వెళ్లి వసుధారా ఏదో కొత్త పెర్ఫ్యూమ్ వాసన రావట్లేదా.. ఇది మా డాడ్ వాడేదే.. డాడ్ వాళ్లు మినిస్టర్ గారిని కలవడానికి వచ్చి ఉంటారు’ అంటూ పైకి వేగంగా పరుగుతీస్తాడు. మినిస్టర్ క్యాబిన్‌కి రిషి, వసులు ఒకరి తర్వాత ఒకరు పరుగున వెళ్తారు. ‘హాయ్ రిషి.. హాయ్ వసుధార..’ అంటూ మినిస్టర్ పలకరించగానే.. ‘హాయ్ సార్ డాడ్ వాళ్లు వచ్చారా’ అంటాడు రిషి. ‘ఇప్పుడే వెళ్లారు రిషి’ అంటాడు మినిస్టర్.

రిషిని చూసి దాక్కున్న మహేంద్ర, జగతిలు :

వెంటనే రిషి ఒక్క నిమిషం సార్’అంటూ పరుగున వెళ్లి.. మెట్లు దిగి ఆ బయటంతా వెతుకుతాడు. అప్పటికే మహేంద్ర వాళ్లు వేరే కారు వెనక్కి దాక్కుంటారు.మహేంద్ర కూడా రిషిని చూసి అల్లాడిపోతాడు. ఆ సీన్ చాలా అంటే చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక మళ్లీ మినిస్టర్ క్యాబిన్‌కి వెళ్తాడు నిరాశగా రిషి. అప్పటికే వసుధార అక్కడే ఉండిపోవడంతో.. ‘ఏంటి వసుధారా మీ రిషి సార్ అలా పరుగున వెళ్లిపోయారు’ అంటాడు ఏదోలా వసు కవర్ చేస్తుంది. ఇక రిషి రాగానే ఇద్దర్ని కూర్చోబెట్టి మెషిన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడటంతో పాటు.. అన్ని బాధ్యతలు వసుకి అప్పగించిన సంగతిని రిషి వాళ్లకి చెబుతాడు మినిస్టర్. అది విని రిషి షాక్ అయి కూల్‌గా బై చెప్పి బయటికి వచ్చి డాడ్ వాళ్లకి నా మీద ఇంత కోపం ఎందుకు వసుధారా…వాళ్లు నన్ను చూసే దాక్కుని ఉంటారు’అంటాడు రిషి ఆవేదనగా. కమింగ్ అప్‌లో.. వసుధార ‘రేపే రిజల్ట్ సార్.. నాకు చాలా భయంగా ఉంది’అనడంతో… రిషి దగ్గరకు తీసుకుని.. ‘నువ్వు భయపడొద్దు వసుధార అని దైర్యం చెబుతాడు.

Related posts

Karthika Deepam 2 May 4th 2024 Episode: కొడుకును ఈడ్చి కొట్టిన అనసూయ.. కార్తీక్‌, దీపకి అక్రమ సంబంధం అంటూ నీచంగా మాట్లాడిన నరసింహ..!

Saranya Koduri

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

bharani jella

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

bharani jella

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri