NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: పరంధామయ్య పుట్టినరోజు తులసి సామ్రాట్ చేతుల మీదగా..! అన్నయ్య రుణం తీర్చుకున్న మాధవి.!

Intinti Gruhalakshmi Tulasi celebrates paramdhamaya birthday

Intinti Gruhalakshmi: తులసి నా వాళ్లను తన వైపు తిప్పుకునే లోగా నేను తనతో ఇంట్లో వాళ్ళ బంధాలను తెంపేయాలి అని అనసూయమ్మ అంటుంది. అప్పుడే మాధవి వచ్చి నేను కూడా ఈ ఇంట్లో వాళ్ళ బంధాలను తెంచుకోవాలని అనుకుంటున్నాను అని అంటుంది. ఏమైందమ్మా అని అనసూయమ్మ అడుగుతుంది. తులసి లాంటి పవిత్రమైన తులసి వదినను మీరు తప్పుగా మాట్లాడడం ఏం బాగోలేదు అంటూ మాధవి చెబుతుంది. దేవత లాంటి తులసి వదినను అవమానించి బయటకు పంపించారు అసలు మీకు మనసు ఎలా వచ్చింది అమ్మ అంటూ మాధవి ప్రశ్నిస్తుంది.

Intinti Gruhalakshmi serial 8 November 2022 today 784 episode Highlights
Intinti Gruhalakshmi serial 8 November 2022 today 784 episode Highlights

కోర్టులు కూడా దోషులుగా గుర్తించడానికి కాస్త సమయం తీసుకుంటుంది. కానీ మీరు నిమిషాల్లో నిందలు వేసి క్షణాల్లో శిక్షలు అమలు చేస్తున్నారు రా అన్నయ్య అంటూ మాధవి ఫైర్ అవుతుంది. చిన్నప్పటినుంచి నేను నీకు చేసిందంతా మర్చిపోయావా ఈరోజు మధ్యలో వచ్చిన మీ తులసి వదిన నీకు మంచిది అయిపోయిందా అని నందు ప్రశ్నిస్తాడు. చిన్నప్పటినుంచి నీకు స్కూల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, నువ్వు కాలేజీ వెళ్లడానికి బైక్ కొనిచ్చింది.. నీ పెళ్లి చేసింది. ఇదంతా ఎవరు చేశారు 40 ఏళ్ల నీ అన్నయ్య కష్టాన్ని మర్చిపోయావు కానీ..  మీ వదిన తో ఉన్న అనుబంధం మాత్రం నీకు బాగా గుర్తుంది అని నందు అంటాడు..

Intinti Gruhalakshmi serial 8 November 2022 today 784 episode Highlights
Intinti Gruhalakshmi serial 8 November 2022 today 784 episode Highlights

నువ్వే అన్నావుగా నన్ను రాక్షసుడు దుర్మార్గుడివి అని అందుకే నువ్వు నా నేను ఇంతవరకు ఖర్చు పెట్టినంత నాకు ఇచ్చేసేయ. నాకు ఇచ్చేసి నువ్వు తులసి దగ్గరికి వెళ్ళిపో అని నందు అంటాడు. ఇక ఆ మాటలకు కోపం వచ్చినా మాధవి నా అకౌంట్ లో ఉన్న అమౌంట్ అంతా నీకు ట్రాన్స్ఫర్ కొట్టాను. ఇంకా కావాలి అంటే చెప్పు పైసా పైసా కూడబెట్టి మరి నీకు ఇచ్చేస్తాను. అమ్మ నువ్వు నన్ను 9 నెలలపాటు నీ కడుపులో పెట్టుకొని నన్ను పెంచావు. దానికి కూడా రుణం తీర్చుకోగలను అంటే చెప్పు నీకు కూడా ఎంతైనా ఇచ్చేస్తాను అని మాధవి అంటుంది. ఇక అక్కడి నుంచి మాధవి వెళ్ళిపోగానే తులసి నాకు నా కూతుర్ని కూడా దూరం చేసింది అని బాధపడుతుంది .

Intinti Gruhalakshmi serial 8 November 2022 today 784 episode Highlights
Intinti Gruhalakshmi serial 8 November 2022 today 784 episode Highlights

మరోవైపు సామ్రాట్ తులసి ఇద్దరూ కలిసి ఇల్లు వెతకడానికి వెళ్తారు. ఒక ఇల్లు ఫైనల్ గా సెలెక్ట్ చేసుకుంటారు. పొద్దున ఇంట్లో జరిగిన గొడవకి నందు వాళ్ల నాన్న బర్త్డేని సీక్రెట్ గా చేయాలని అనుకుంటాడు. ఇక మధ్య రాత్రిలో లేచి వాళ్ళ నాన్నకు హ్యాపీ బర్త్డే చెబుదామని అనుకుంటే అక్కడ వాళ్ళ నాన్న ఉండడు. ఇక రేపటి ఎపిసోడ్లో తులసి వాళ్ళ ఇంట్లో పరంధామయ్య పుట్టినరోజు సంబరాలు జరుగుతాయి. సామ్రాట్ తులసి ఉన్న ఇంటికి పరంధామయ్య వస్తాడు. పరంధామయ్య అక్కడికి రావడంతో తులసి ఘనంగా తన పుట్టినరోజు వేడుకలు చేస్తుంది .ఆ సెలబ్రేషన్స్ ను అభి సీక్రెట్ గా చూస్తూ వాళ్లపై కోపంతో రగిలిపోతూ కనిపిస్తాడు. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N