Sunitha: సింగర్ సునీత.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. పేరుకి సింగరే అయినా స్టార్ హీరోయిన్ కి మించిన క్రేజ్ ను సంపాదించుకుంది.. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది.. ఇక సునీత పెట్టే పోస్టులు క్షణాల్లో వైరల్ కావడం విశేషం..!
తాజాగా సింగర్ సునీత పసుపు పచ్చని చీరలో తన కూతురు తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. తల్లి కూతుర్లిద్దరూ పసుపు డ్రెస్ లో కనిపించడం మరో హైలెట్. మై ఏంజెల్ అంటూ ఎల్లో కలర్ లవ్ ఎమోజిని కూడా షేర్ చేసింది సునీత. ప్రస్తుతం తల్లి తనయ కలిసి ఉన్నా పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరిపై రకరకాల కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సింగర్ సునీత పాటలతోనే కాకుండా తన అందం అభినయంతో కూడా కట్టిపడేస్తోంది. ముఖ్యంగా తన చీరకట్టుకి ఎవ్వరికైనా సరే మతి పోతుంది. ఇప్పటికే సునీత ఎన్నో వేల పాటలను పాడింది. మిగతా ఏ సింగర్స్ కి లేనంత క్రేజ్ సునీతకు ఉంది. సునీత రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె చుట్టూ విమర్శలు వెలువ మొదలైంది. కానీ వాటిని కూడా అవలీలగా దాటేసి వచ్చేసింది సునీత. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అభిమానులతో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ వస్తుంది. తాజాగా తల్లి తనయ కలిసి దిగిన ఫోటో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!