NewsOrbit
Entertainment News సినిమా

Samantha: 2022లో సమంత టాప్ 10 పిక్చర్స్ ఇవే..

Top 10 pictures of Samantha in 2022

Samantha: టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో అగ్ర హీరోయిన్‌గా రాణిస్తున్న సమంత ఇప్పుడు బాలీవుడ్‌లోనూ మంచి పేరు తెచ్చుకుంటోంది. ఈ భామ కొంతకాలంగా సోషల్ మీడియా, ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ఉంటూనే ఉంది. ఈ ఏడాదిలో ఈ తారకు సంబంధించి కొన్ని ఫొటోలు చాలా హైలెట్ అయ్యాయి. వాటిలో టాప్ టెన్ పిక్స్‌పై ఓ లుక్కేద్దాం.

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

– సమంత యాక్టింగ్ కెరీర్‌లో అడుగు పెట్టక ముందు బీకాం డిగ్రీ చేస్తూనే మోడలింగ్ చేసింది. గౌతమ్ మీనన్ ‘ఏ మాయ చేసావే’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమయ్యింది. ఈ మూవీలో నాగచైతన్యతో బీభత్సమైన రొమాన్స్ చేసి కుర్ర కారుకు నిద్రలేని రాత్రులు మిగిల్చింది. ఈ సినిమాలో తన నటనకు స్పెషల్ జ్యూరీ నంది అవార్డు కూడా అందుకుంది. ఇక అప్పటినుంచి తను సినీ కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోలేదు.

– సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తెలుగువారైతే, తల్లి మలయాళీ. ఆమె పేరు నినెట్ ప్రభు. సామ్ కేరళలోని అలప్పుజలో జన్మించింది. ఈ ముద్దుగుమ్మకు జోనాథన్, డేవిడ్‌ అనే ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు.

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

– బీకాం పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలో ఫుల్ బిజీగా కొనసాగుతున్న సమయంలోనే డైరెక్టర్ రవివర్మ సమంతను చూశాడు. అతడు తన మాస్కో కావేరీ (2010)లో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో హీరోగా అందాల రాక్షసి ఫేమ్ రాహుల్ రవీంద్రన్ నటించాడు. ఈ మూవీతోనే సమంత ఇండస్ట్రీకి పరిచయం కావాల్సి ఉంది కానీ అది కాస్త లేట్‌గా రిలీజ్ అయింది. అందువల్ల సామ్‌కి ‘ఏ మాయ చేసావే’ డెబ్యూ ఫిలిం అయ్యింది.

 

– 2010లో ఏ మాయ చేసావే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ 2011లో దూకుడు సినిమాతో ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ తన ఖాతాలో వేసుకుంది.

– 2012లో రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఈగ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది సమంత. ఈ మూవీలో తన అదిరిపోయే పర్ఫామెన్స్‌కి ఎన్నో అవార్డులు లభించాయి.

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

– 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ భామ. ఇది కూడా సూపర్ హిట్ కావడంతో సమంత టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ అండ్ వాంటెడ్ హీరోయిన్‌గా అవతరించింది.

– రాజుగారి గది, రంగస్థలం, యూటర్న్, సూపర్ డీలక్స్, ఓ బేబీ సినిమాల్లో వైవిధ్యభరితమైన నటనను చూపించి గ్రామ్ డాల్ అనే పేరును చెరిపేసి టాలెంటెడ్ యాక్టర్ అని పిలిపించుకుంది.

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

– అగ్ర హీరోయిన్ అనే ట్యాగ్ ఉన్నా సరే ఈ హాట్ బ్యూటీ పుష్ప సినిమాలో ఐటమ్ గర్ల్‌గా నర్తించి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది.

– సినిమాల్లోనే కాకుండా ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్-2 వెబ్ సిరీస్‌లో బోల్డ్ రోల్ చేసి నార్త్ ఆడియన్స్‌కి దగ్గరయింది. బుల్లితెరపై కూడా కనిపించి మెప్పించింది. బిగ్‌బాస్ 4, సామ్ జామ్ షోలను ఎంతో సరదాగా హోస్ట్ చేసి తనలోని మరో కోణాన్ని పరిచయం చేసింది.

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

– సమంత రెండున్నర కోట్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌తో మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా యాక్ట్రెస్‌గా వెలుగొందుతోంది. తన ఇన్‌స్టా వేదికగా ఈ ముద్దుగుమ్మ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది.

Besharam Rang: Deepika Padukone Stirs Controversy in a Skimpy Saffron Bikini for SRK’s Pathaan | Pictures Included

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N