NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణకి దగ్గరైన నందు.. కృష్ణకి ఇంట్లో నుంచి గెంటేసిన భవాని.!?

Krishna Mukunda Murari Serial 4 January 2023 today 45 episode Highlights

Krishna Mukunda Murari: కృష్ణ పోలీస్ షర్ట్ వేసుకుని టోపీ పెట్టుకుని వాళ్ళ నాన్నకి దగ్గరికి వెళ్లి ఈ డ్రెస్ వేసుకొని నువ్వు నా దగ్గరికి వచ్చి సెల్యూట్ చేసే వాడివి నాన్న ఇప్పుడు నువ్వు లేవు కాబట్టి నేనే ఈ డ్రెస్ వేసుకొని నీ ముందు నిలబడి నేను సెల్యూట్ చేస్తున్నాను అంటూ చంద్రశేఖర్ ఫోటో వైపు చూస్తూ సెల్యూట్ చేస్తుంది.. అప్పుడే వాళ్ళ నాన్న ఫోటో దందా ఊడి పడిపోబోతుండగా.. పీట ఎక్కి ఆ దండ సరిచేస్తుంది.. అప్పుడే రూమ్ తలుపు తీసిన మురారి.. కృష్ణ పడిపోతుండగా తనని పట్టుకుంటాడు..

Krishna Mukunda Murari Serial 3 January 2023 today 44 episode Highlights
Krishna Mukunda Murari Serial 3 January 2023 today 44 episode Highlights

నందు కి ఇంజక్షన్ చేయడానికి డాక్టర్ వస్తారు ఇంట్లో వాళ్ళందరూ నందుని పట్టుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటారు నందు మాత్రం నాకు ఇంజక్షన్ వద్దు అని ఇల్లంతా గోల చేస్తూ తిరుగుతూ ఉంటుంది అప్పుడే అక్కడకు మురారి వచ్చి సైలెంట్ గా ఉండు నందు అని అంటాడు మురారి మాట కూడా నందు వినదు అప్పుడే కృష్ణ వచ్చి నందుని పలకరిస్తుంది చూడు కృష్ణ వీళ్ళందరూ నా జబ్బులు గట్టిగా పట్టుకుని ఇంజక్షన్ చేయాలని ప్రయత్నిస్తున్నారు అంటుంది అప్పుడు కృష్ణ నందిని ఎవరు ఇలా చేయకండి మా నందు గుడ్ గర్ల్ అంటూ వేళ్ళతో ఒక మ్యాజిక్ చేసి అది నందుని చేయమని కృష్ణ చెబుతుంది వేళ్ళతో అది చేసేలోపు కృష్ణ నందుకు ఇంజక్షన్ చేసేస్తుంది ఇక తనని రూమ్ లోకి వెళ్లి పడుకోమనుగా వీళ్లవ్వరు వద్దు నేనే వెళ్తాను అని నందు చెబుతుంది ఇక నేను ఈ ఇంటికి రావాల్సిన అవసరం లేదు ఈ అమ్మాయి ఉంది గాని డాక్టర్ అంటారు అయితే నందు రిపోర్ట్స్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ నాకు ఇవ్వమని కృష్ణ అడుగుతుంది ఇంత డోసేస్ ఎందుకు ఇస్తున్నారు తనకి కాస్త దోసె తగ్గించి ఫ్రీ కౌన్సిలింగ్ ఏమైనా ఇప్పిద్దామని కృష్ణ అంటుంది అలాగే చేద్దాం అని డాక్టర్ చెబుతారు అప్పుడే భవాని దగ్గరికి వెళ్లి ఇంట్లో వాళ్ళందరూ నందు గురించి అందరికీ బెంగ ఉండేది అక్క ఇప్పుడు కృష్ణ ఆ ప్లేస్ ని రీప్లేస్ చేస్తుంది అని అనగానే నాకు నచ్చని వాళ్ళు ఎవరైనా సరే ఎంత మంచి పని చేసినా నాకు నచ్చరు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భవాని ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ ఇంట్లో నుంచి ఏదో పనిమీద బయటకు వెళ్తుంది ఇంట్లో నుంచి కృష్ణ బయటకు వెళ్లిందని తెలుసుకున్న భవాని కృష్ణ వచ్చేటప్పుడు ఇంట్లోకి రాకుండా అడ్డుపడుతుంది మాకు ఇష్టం లేని పని ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంది అప్పుడే కృష్ణ వెనకమాల మురారి నిలబడి ఉంటాడు ఇక కృష్ణ ఏం చేసింది భవాని ఎందుకు ఇంట్లోకి రానివ్వడం లేదు అనేది తర్వాయి భాగంలో చూద్దాం.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N