NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారి పై సస్పెన్షన్ వేటు.. కృష్ణవే కారణమని తెలిసిన భవాని ఏం చేసిందంటే.!?

Krishna Mukunda Murari Serial 5 January 2023 today 46 episode Highlights

Krishna Mukunda Murari: కృష్ణ ఇంట్లో నుంచి ఏదో పనిమీద బయటకు వెళ్తుంది. ఇంట్లో నుంచి కృష్ణ బయటకు వెళ్లడం ముకుందా చూస్తుంది ఈ కృష్ణ ఏంటి ఒంటరిగా బయటకు వెళ్తుంది ఏం జరిగింది అని ముకుంద అనుకుంటుంది. అంతలోనే ఆ పక్క గదిలో ఉన్న నందిని పడిపోయి ఉంటుంది. వెంటనే అత్తయ్య నందిని కింద పడిపోయింది అందరూ రండి అని ముకుందా పిలుస్తుంది. నందిని ఆ రూమ్ లోకి వెళ్ళగానే కృష్ణ కృష్ణ అని నందిని కలవరిస్తూ ఉంటుంది.

Krishna Mukunda Murari Serial 4 January 2023 today 45 episode Highlights
Krishna Mukunda Murari Serial 4 January 2023 today 45 episode Highlights

భవాని వెంటనే ఆ అడవి పిల్ల కృష్ణుడు పిలవండి అని అంటుంది. అత్తయ్య కృష్ణ ఇంట్లో లేదు బయటకు ఎక్కడికో వెళ్ళింది అని ముకుందా చెబుతుంది. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది అని అనగానే.. ఒకవేళ మురారి కి చెప్పి వెళ్ళు ఉంటుందేమో అని రేవతి అంటుంది. మురారి జాగింగ్ కి వెళ్ళిన తర్వాతే కృష్ణ ఆటోలో వెళ్ళింది బహుశా మురారి కి కూడా చెప్పి ఉండకపోవచ్చు అని ముకుందా అంటుంది. ప్రకాష్ ఈ ఇంటి కట్టుబాట్లను అడవి పిల్ల పాటించకపోతే ఎలాగా ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్తున్నారు కచ్చితంగా చెప్పి తీరాలి కదా..

Krishna Mukunda Murari Serial 4 January 2023 today 45 episode Highlights
Krishna Mukunda Murari Serial 4 January 2023 today 45 episode Highlights

అలా చెప్పకుండా వెళ్లడం ఏంటి? మీ ఆవిడ హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకురాగానే సరిపోదు ఈ ఇంటి కట్లు వాటిలను కూడా పాటించాలి అని భవాని అంటుంది. కలవరిస్తూనే ఉంటుంది. కాసేపటి తర్వాత నందిని స్పృహలోకి వస్తుంది. రేవతి నందినీకి సర్ది చెప్పు కృష్ణ బయటకు వెళ్ళింది తను రాగానే నీ దగ్గరే ఉంటానని చెప్పమని చెప్తుంది అని చెబుతోంది. ఎంత వైద్యం చేసిన నందిని ఆరోగ్యం కుదుటపడుతుంది.

 

కృష్ణ ఇంట్లో నుంచి బయటకు వెళ్లి వాళ్ళ నాన్న దశదిన కార్యక్రమాలు చేస్తుంది. కానీ ఎవరైతే ఆయన తలా కొరవి పెట్టారు వారే రావాలని పంతులుగారు చెబుతారు. నేను ఆయన కూతుర్ని నేను చేయకూడదా అని ప్రశ్న అడుగుతుంది .ఆత్మకు శాంతి కలుగుతుంది అని పంతులుగారు చెబుతారు. అక్కడికి వచ్చిన మురారి తన చేతుల మీదగా ఆ కార్యక్రమాలని పూర్తి చేస్తాడు.

ఇక రేపటి ఎపిసోడ్ లో భవాని కృష్ణ వచ్చేటప్పుడు ఇంట్లోకి రాకుండా అడ్డుపడుతుంది. మాకు ఇష్టం లేని పని ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంది.. అప్పుడే కృష్ణ వెనకమాల మురారి నిలబడి ఉంటాడు. వారికి ఏదో లెటర్ వచ్చిందని ముకుందా ఇస్తుంది ఆ లెటర్ లో ఏముంది అనగానే మురారిని సస్పెండ్ చేశారని ముకుందా చెబుతుంది ఈ అడవి పిల్ల అత్తింటికి వచ్చేటప్పుడు సారే చీరలు తీసుకొస్తుంది కానీ వస్తూ వస్తూ తన దురదృష్టాన్ని కూడా ఇంటికి తీసుకు వచ్చిందని భవాని కృష్ణ పై కోప్పడుతుంది..

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N