NewsOrbit
Entertainment News సినిమా

Unstoppable 2: పవన్ కళ్యాణ్ “అన్ స్టాపబుల్” షోకీ రావటంపై తమ్మారెడ్డి భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్..!!

Unstoppable 2: దేశంలో అన్ని టాకీ షోలలో “అన్ స్టాపబుల్” నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి వీక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా బాలయ్య యాంకరింగ్ నీ చాలా బాగా ఆస్వాదిస్తున్నారు. ఈ షో ప్రారంభం కాకముందు కేవలం నటుడిగా మాత్రమే కొంతమందికే చేరువైన బాలయ్య ఈ షో ద్వారా… విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటూ బాలయ్య కి యాంకరింగ్ లో కూడా తిరుగులేదని అన్ స్టాపబుల్ షో ద్వారా నిరూపించుకున్నాడు. మొదటి సీజన్ తోనే మంచి పాపులారిటీ రావడం జరిగింది.

Tammareddy Bharadwaj's shocking comments on Pawan Kalyan's Unstoppable show
Pawan Kalyan “Unstoppable 2”

దీంతో సెకండ్ సీజన్ నీ మరింత గ్రాండ్ గా ప్లాన్ చేయటం జరిగింది. సినిమా సెలబ్రిటీలతోపాటు రాజకీయ నాయకులు తీసుకురావడం జరిగింది. ఇటీవలే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కూడా వచ్చారు. ఇదిలా ఉంటే త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించి షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో అన్ స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ రావడం పట్ల… పొలిటికల్ విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

Tammareddy Bharadwaj's shocking comments on Pawan Kalyan's Unstoppable show
Tammareddy Bharadwaja

పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా షో కి తీసుకొచ్చి రాజకీయం చేయడం బాలకృష్ణకి తెలియదని చెప్పుకొచ్చారు. ఉన్నది ఉన్నట్టు లోనా బయట ఏమీ లేకుండా మొహం మీద చెప్పే మనస్తత్వం బాలయ్యది అని అన్నారు. అంతేకాదు చంద్రబాబుతో నేరుగానే పవన్ కళ్యాణ్ కి సంబంధాలు ఉన్నాయని ఇలా షోకి వచ్చి పాలిటిక్స్ చేసే పరిస్థితి లేదని తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడుతో డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ కాంటాక్ట్‌లో ఉంటున్నారు. వాళ్లు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నారు.. మొన్న కూడా పవన్ దగ్గరకి చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టారు” అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri