Krishna Mukunda Murari: సంక్రాంతి సంబరాలు భాగంగా ఇంట్లో అందరూ తమ తమ భర్తలకి తలస్నానం చేపిస్తారు. కృష్ణ మురారికి రేవతి తన భర్తకి అలేఖ్య తన భర్తకి అలా అందరూ చేపిస్తారు భవాని వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది కానీ ముకుందా మాత్రం వడబడిపోయి ఉంటుంది ముకుందాన్ని చూసి పాపం ఆదర్శం ఉండి ఉంటే తనకు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని అనుకుంటుంది.
అప్పుడే మురారి వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్ విజయ బాబాయ్ వస్తే బాగుంటుంది అని అంతా ఈ సంతోషంలో నుంచి షాక్ అవుతారు అని మీరు త్వరగా రండి బాబాయ్ గారు అని ముకుందా మనసులో అనుకుంటుంది. విజయ్ రావడంతో మురారి వాళ్ల నాన్న అందరూ పలకరిస్తారు. భవానిని కూడా వదిన బాగున్నావా అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు విజయ్..
మురారి సుపీరియర్ ఆఫీసర్ పండక్కి వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇక కృష్ణ ముకుందా ఇద్దరూ ఒకే కలర్ సారీ కట్టుకొని కిందకి దిగుతుండగా మురారి మధ్యలో నిలబడతాడు . ఆ అమ్మాయి ఎవరు మేడం అని మురారి పక్కన ఉన్న కృష్ణను చూస్తూ ఆ పోలీస్ ఆఫీసర్ భవానిని అడుగుతారు. ఆదర్శ్ భార్య అని అంటారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!