NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపీలో రూ.16,400 కోట్లతో 5 సోలార్ పార్కులు

సోలార్ పార్కుల అభివృద్ధి పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4100 మెగావాట్ల సామర్థ్యంతో  5 సోలార్ పార్కులు  మంజూరు చేసినట్లు కేంద్ర పునరుత్పాదక శక్తి, విద్యుత్ శాఖల మంత్రి ఆర్ కే సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సింగ్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అనంతపురంలో రెండు, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలో ఒక్కో సోలార్ పార్కు, రామగిరిలో సోలార్ విండ్ హైబ్రీడ్ పార్కుల అభివృద్ధికి కేంద్ర ప్రభత్వ ఆర్థిక సహాయం కింద రూ.590.80 కోట్లు విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. అనంతపురంలో 1400 మెగావాట్ల సోలార్ పార్కు-1కు రూ.244.81 కోట్లు, 500 మెగావాట్ల పార్కు-2కు రూ.91.24 కోట్లు, వైఎస్సార్‌ జిల్లాలోని 1000 మెగావాట్ల సోలార్ పార్కుకు రూ.54.25 కోట్లు, కర్నూలులో 1000 మెగావాట్ల పార్కుకు రూ.200.25 కోట్లు చొప్పున ఆర్థిక సహాయాన్ని విడుదల చేసినట్లు తెలిపారు.

RP Singh Vijaya Sai Reddy

 

అనంతపురంలో 1400 మెగావాట్ల సోలార్ పార్కు-1,   కర్నూలులో  1000 మెగావాట్ల సోలార్ పార్కు స్థాపిత సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయన్నారు. వైఎస్సార్‌ జిల్లాలో 1000 మెగావాట్ల సామర్థ్యానికి గాను 250 మెగావాట్లు,  అనంతపురంలోని రెండవ సోలార్ పార్కు 500 మెగావాట్ల సామర్థ్యానికి గాను 400 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తున్నట్లు మంత్రి చెప్పారు. రామగిరిలో 200 మెగావాట్ల సామర్థ్యంతో ఆమోదం పొందిన సోలార్ విండ్ హైబ్రిడ్ పార్కును  ప్రారంభించాల్సి ఉందని తెలిపారు.

సోలార్ పార్కులో ఒక మెగావాట్ విద్యుత్‌ సామర్థ్యం నెలకొల్పేందుకు సరాసరి రూ.4 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఈ మేరకు మొత్తం 4100 మెగావాట్ల సామర్థ్యం గల 5 పార్కులకు సుమారు రూ.16,400 కోట్లు వ్యయం అవుతుందని మంత్రి తెలిపారు. డీపీఆర్ తయారు చేసేందుకు ఒక్కో సోలార్ పార్కుకు రూ.25 లక్షలు, అదనంగా ఒక్కో మెగావాట్ స్థాపనకు రూ.20 లక్షలు లేదా 30% నిధులు కేంద్రం చెల్లిస్తున్నట్లు మంత్రి చెప్పారు. సోలార్ పార్కులు పూర్తి చేసేందుకు ఈ పథకాన్ని 2024 మార్చి  వరకు పొడిగించినట్లు మంత్రి సింగ్ తెలిపారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ప్రభుత్వ పిటిషన్ పై కీలక ప్రశ్నలను సంధించిన సింగిల్ బెంచ్

Related posts

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N