NewsOrbit
జాతీయం న్యూస్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ఢిల్లీ హైకోర్టు ఇవేళ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ అధికారులు ఇప్పటికే పలువురుని అరెస్టు చేసింది. ఈ కేసులో అరెస్టు అయిన బినోయ్ బాబు బెయిల్ పిటిషన్ కు సంబంధించి హైకోర్టు ఈడికి నోటీసులు జారీ చేసింది. ఫెర్నోడ్ రికార్డు అనే లిక్కర్ కంపెనీలో బినోయ్ జనరల్ మేనేజర్ గా పని చేసే వారు. అయితే ఆయనను లిక్కర్ స్కామ్ కు సంబంధించి గత ఏడాది నవంబర్ నెలలో ఈడీ అరెస్టు చేసింది. ఫిబ్రవరి 16వ తేదీన ఢిల్లీ ట్రయల్ కోర్టు బినోయ్ బాబు సహా ఇతర నిందితులందరి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. వీళ్లు తీవ్ర ఆర్ధిక నేరానికి పాల్పడినట్లు, కేసు తీవ్రత దృష్ట్యా ఈ దశలో బెయిల్ మంజూరు చేయడం కుదరని పేర్కొంది.

Delhi Liquor Scam Case high Court Issued Notice To ED

 

దీంతో బినోయ్ .. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ దినేష్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టగా, బినోయ్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. మద్యం పాలసీ విధానంలో బినోయ్ ఎలాంటి పాత్ర పోషించలేదనీ, పైగా సీబీఐ ఆయనను ప్రత్యక్ష సాక్షిగా మాత్రమే పేర్కొన్న విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దురుద్దేశపూర్వకంగానే ఈడీ బీనోయ్ పై అభియోగాలు నమోదు చేసిందని న్యాయవాది రోహత్గి  వాదనలు వినిపించారు. దీంతో స్పందించాల్సిందిగా ఈడీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈడీ సైతం తమ అభియోగాలను బలపర్చే సాక్షాలు ఉన్నట్లుగా కోర్టుకు విన్నవించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.

Related posts

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?