NewsOrbit
Entertainment News Telugu TV Serials

Avunu Valliddaru Ista Paddaru: మనోజ్ దగ్గర చేసుకోవడానికి పూజ ప్లాన్.. కళావతి బులెట్ పై ఢిల్లీ..

Avunu Valliddaru Ista Paddaru 3 Mar 2023 Today 52 Episode Highlights

Avunu Valliddaru Ista Paddaru: మనోజ్ కి దగ్గర అవ్వాలని పూజ మనోజ్ పడుకుని ఉన్న బెడ్ పై వెళ్లి పడుకొని తనని గట్టిగా హత్తుకుని పడుకుంటుంది. మనోజ్ పూజని చీదరించుకుంటాడు. బావ నాకు కింద పడుకోవడం అలవాటు లేదు. అయినా ఒకరి మీద కాలేసి పడుకోవడం నాకు అలవాటు. కాలు వేయకుండా నాకు నిద్ర పట్టదు అని పూజ అంటుంది. మనోజ్ కి చిరాగ్గా అనిపించి వెంటనే ఫోన్ లో పాటలు పెట్టుకుని వింటా ఉంటాడు.

Avunu Valliddaru Ista Paddaru 28 Feb 2023 Today 52 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 28 Feb 2023 Today 52 Episode Highlights

దేవకి జయరాం దగ్గరికి వెళ్లి కాఫీ ఇస్తుంది . నువ్వు తీసుకొచ్చావా నా కొత్త కోడలు తీసుకొచ్చి ఇస్తుందేమోనని ఎక్స్పెక్ట్ చేశాను అని అనగానే.. అబ్బో ఇలాంటి ఆశలు కూడా ఉన్నాయా అని దేవకి దెప్పి పొడుస్తూ మాట్లాడుతుంది. కొత్త కోడలు కదా ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చులే అని అంటాడు. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఏమీ జరగదు నా కొడుకు ఆ పిల్ల మాయలో పడడు అని దేవకి కాన్ఫిడెంట్గా చెబుతుంది .నీ కొడుకు అందరి మగాళ్ళలా కాకపోయినా కూడా ఒక మగాడే నన్ను సంగతి గుర్తుంచుకో అని జయరాం గుర్తు చేస్తాడు.

Avunu Valliddaru Ista Paddaru 28 Feb 2023 Today 52 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 28 Feb 2023 Today 52 Episode Highlights

పూజ మంచం ఎక్కి నిద్రపోతూ ఉండగా.. అప్పుడే బాత్రూంలో నుంచి బయటకు వచ్చినా మనోజ్ ఇప్పుడు దాకా కింద ఉంది కదా ఇంతలోనే మంచం ఎప్పుడు ఎక్కింది అని.. తన దగ్గరికి వచ్చి లేపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పూజ దిండు అనుకుని మనోజ్ నీ దగ్గరికి లాక్కుంటుంది మనోజ్ ని గట్టిగా హత్తుకుని కదల నివ్వదు.

Avunu Valliddaru Ista Paddaru 28 Feb 2023 Today 52 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 28 Feb 2023 Today 52 Episode Highlights

ఏంటి బావ నువ్వు కలలో కూడా నన్ను నిన్ను హత్తుకొనివ్వవా అని అంటుంది పూజ. నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నవని నాకు తెలుసు.. హేయ్ నన్ను వదులు అని మనోజ్ ఓ పక్కన నుంచి అరుస్తూనే ఉంటాడు.. దూరంగా వెళ్లిన మనోజ్ పూజ నడుము వైపు చూస్తూ ఏంటి దేవుడా నాకు ఈ తిప్పలు నడుము అనే మాయలో నన్ను పడేస్తున్నావా అని.. తనని తాను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు.

Avunu Valliddaru Ista Paddaru 28 Feb 2023 Today 52 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 28 Feb 2023 Today 52 Episode Highlights

మంచం మీద నిద్రపోతున్న ఢిల్లీని చూసి మళ్లీ నేను స్నానం చేసి వచ్చేదాకా ఇక్కడే ఉంటాడు. అందుకని వీడిని ఎలాగైనా లేపాలి అని కళావతి బకెట్ నిండా నీళ్లు తీసుకువచ్చి ఢిల్లీ మొహం మీద పోస్తుంది. అప్పుడే చేతులు కాళ్లు కట్టేసి ఉండడం చూసి రాత్రి నా శీలాన్ని ఏం చేశావు అని ఢిల్లీ రివర్స్లో ప్రశ్నిస్తాడు. ఇలాంటి వేషాలు ఆపి బయటకు వెళ్ళిపో అని కళావతి బయటకు తోస్తుంది ఢిల్లీని..
ఇక రేపటి ఎపిసోడ్లో కళావతి అందంగా రెడీ అయ్యి బయటకు వెళ్తుండగా తనతో పాటు ఢిల్లీని కూడా రమ్మని పిలుస్తుంది.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N