NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఫలించిన చంద్రబాబు వ్యూహం.. ఎమ్మెల్సీగా ఎన్నికైన పంచుమర్తి అనురాధ

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు వ్యూహం ఫలించింది. టిడిపి నుండి దిగిన బీసీ మహిళ నేత  పంచుమర్తి అనురాధ  ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఆమెకు  23 ఓట్లు రావడంతో విజయం నమోదయింది. క్రాస్ ఓటింగ్  జరగకుండా నివారించేందుకు వైసిపి  పకడ్బందీ  వ్యూహాలు రచించినప్పటికీ టిడిపికి  నాలుగు ఓట్లు అదనంగా వచ్చాయి. అసెంబ్లీలో  టిడిపి నైతిక బలం 19 అయినప్పటికీ 24 ఓట్లు రావడం  గమనార్హం.

panchumarti Anuradha

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఈ వేళ  ఉదయం 9 గంటల నుంచి నాలుగు గంటల వరకు  పోలింగ్ జరిగింది. ఐదు గంటల నుండి  కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించగా మొత్తం 175 ఓట్లు  చెల్లుబాటు అయినట్లుగా  ముందుగా ప్రకటించారు. అనంతరం హోటల్ లెక్కింపు కొనసాగుతోంది. వైసిపి  ఏడవ అభ్యర్థిని గెలిపించుకునేందుకు తీవ్రంగా  కష్టపడింది. ప్రతి ఒక్క ఓటు ఈ ఎన్నికలో కీలకని కావడంతో నెల్లిమర్ల ఎమ్మెల్యే కోసం  ప్రత్యేకంగా స్పెషల్ ఫైట్  ఏర్పాటు చేసి మరి  వైసిపి తీసుకొచ్చింది. అయినప్పటికీ క్రాస్ ఓటింగ్ కారణంగా  వైసిపి కి ఊహించిన దెబ్బ తగిలింది. టిడిపి అభ్యర్థి పంచమర్తి అనురాధ  గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మొదటి ప్రాధాన్యత ఓటుతో  టీడీపీ ఒకటి, వైసీపీ అయిదు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్నాయి. టీడీపీ నుండి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో విజయం సాధించగా, వైసీపీ అభ్యర్ధులు సూర్యనారాయణ రాజు (22), బొమ్మి ఇజ్రాయిల్ (22), పోతుల సునీత (22), మర్రి రాజశేఖర్ (22), ఏసురత్నం (22) ఓట్లతో విజయం సాధించారు. ఏడవ ఎమ్మెల్సీ స్థానానికి కొలా గురువులు (21), జయమంగళం వెంకటరమణ (21) పోటీ పడుతున్నారు. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju