NewsOrbit
Entertainment News సినిమా

Ram Charan Birthday: గ్రాండ్ గా రామ్ చరణ్ బర్తడే వేడుకలు..!!

Ram Charan Birthday: “RRR” సినిమాతో రామ్ చరణ్ తేజ్ గ్లోబల్ స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడంతో చరణ్ పాపులారిటీ మరింతగా పెరిగింది. భారతీయ చలనచిత్రంగా సినిమా ప్రేక్షకులతో పాటు తండ్రి చిరంజీవి చాలా మంది చరణ్ బట్టి గర్వపడుతున్నారు. మరొక ఇదే సమయంలో భార్య ఉపాసన ఆరు నెలల గర్భవతి.. చరణ్ తండ్రి కాబోతున్నాడు. చాలా వరకు చరణ్ కి అన్నీ కలిసి వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో చరణ్ బర్తడే మార్చి 27 కారణంగా అభిమానులు చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. పైగా ఆస్కార్ వేదిక వరకు వెళ్లి వచ్చిన తర్వాత వస్తున్న బర్తడే నేపథ్యంలో నేడు స్పెషల్ CDP రిలీజ్ చేయనున్నారు.

Grand Ram Charan Birthday Celebrations

ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. పుట్టినరోజు సందర్భంగా “ఆరెంజ్” మూవీ రీ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో శంకర్ దర్శకత్వంలో చరణ్ చేస్తున్న సినిమా RC 15 సినిమా టైటిల్ ప్రకటన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారట. చరణ్ కెరియర్ లో ఇది అత్యంత హై బడ్జెట్ సినిమా. దీంతో శంకర్ చాలా స్పెషల్ కేర్ తీసుకుని.. టైటిల్ లోగో చేస్తున్నారట. ఈ సినిమా విడుదల తేదీ కూడా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Grand Ram Charan Birthday Celebrations
Ram Charan Birthday

చరణ్ ఈ  సినిమాలో మూడు పాత్రలలో కనిపించనున్నారు. పొలిటికల్ లీడర్ ఆ తర్వాత కలెక్టర్ ఇంకా స్టూడెంట్ పాత్రలో… చరణ్ ని ఇప్పటివరకు ఎవరు చూపించని రీతిలో శంకర్ చూపిస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అన్ని భాషలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో కూడిన టైటిల్ విడుదల చేయబోతున్నారట. మొత్తం మీద చూసుకుంటే ఈసారి ఇచ్చారా బర్తడే నాడు ఇటు అభిమానులు వాటి శంకర్ డబుల్ ట్రీట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu