NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: ఏప్రిల్ 5 నుండి కొత్త షూటింగ్ లో ఫైట్ సీన్ తో ఎంట్రీ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్..?

Pawan Kalyan: హరిష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా “ఉస్తాద్ భగత్ సింగ్” అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటన చేసి కొన్ని నెలలు కావస్తున్నా గాని షూటింగ్ ఇప్పటివరకు మొదలు పెట్టకపోవడం అభిమానులను ఎంతో నిరాశకు గురి చేస్తూ ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “గబ్బర్ సింగ్” బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. వరుసపరాజయాలలో ఉన్న పవన్ ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కటం జరిగింది. పైగా హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో… ఈ ప్రాజెక్టుపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది.

Pawan Kalyan is going to make an entry with a fight scene in a new shoot from April 5

వాస్తవానికి “ఉస్తాద్ భగత్ సింగ్” టైటిల్ ప్రకటించక ముందు “భగత్ సింగ్ భావదీయుడు” అనే టైటిల్ ప్రకటించడం జరిగింది. 2021లో ఈ సినిమా టైటిల్ ప్రకటించగా.. ఇప్పటివరకు ప్రాజెక్టు పట్టాలక్కలేదు. మైత్రి మూవీ మేకర్స్ వంటి బిగ్ బ్యానర్ లో ఈ కాంబినేషన్ సినిమా నిర్మితమవుతుంది. అయితే ఇప్పుడు “ఉస్తాద్ భగత్ సింగ్” మూవీ షూటింగ్ కీ ముహూర్తం ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మేటర్ లోకి వెళ్తే ఏప్రిల్ 5వ తారీఖు నాడు హైదరాబాదు అల్యూమినియం ఫ్యాక్టరీ లో యాక్షన్ సన్నివేశంతో సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నారట.

Pawan Kalyan is going to make an entry with a fight scene in a new shoot from April 5

ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో పవన్ కళ్యాణ్ బర్త్ డే నాడు ఫస్ట్ లుక్ పోస్టర్ చిన్నపాటి గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేసే తరహా విధంగా షూటింగ్ హరీష్ ప్లాన్ చేసినట్లు సమాచారం. హరీష్ సినిమా చేస్తూనే మరో పక్క సుజిత్ దర్శకత్వంలో చేయబోయే “OG” షూటింగ్ కూడా పవన్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. మొత్తం మీద చూసుకుంటే ఈ ఏడాదిలో హరిహర వీరమల్లు, సాయి ధరమ్ తేజ్ సినిమా తో ప్రేక్షకులను పలకరించనున్న పవన్ వచ్చే ఏడాది హరీష్, సుజిత్ సినిమాలు రిలీజ్ చెయ్యనున్నారట.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu