NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi: స్వప్నని తప్పించింది కళావతి రాజ్ అనుమానం.. మరోసారి కళావతికి తప్పని ఇక్కట్లు

Brahmamudi Serial 5 April 2023 today 62 episode highlights

Brahmamudi: స్వప్న ఆకలితో కాలు గాలిన పిల్లి లాగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడే హోటల్ మేనేజర్ వచ్చి స్వప్నలో బిల్లు కట్టమని చెబుతాడు ఎంత అంటే 50,000 అని అంటాడు. అవునా నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్ కట్టలేదంటే లేదు అని అంటాడు. అంతలో రాహుల్ ఫోన్ చేస్తాడు స్వప్నకి కింద రాజు వాళ్ళు నీకోసమే వచ్చారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి అని చెబుతాడు. వెంటనే నువ్వు అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వమని చెబుతాడు..

Brahmamudi Serial 5 April 2023 today 62 episode highlights
Brahmamudi Serial 5 April 2023 today 62 episode highlights

రాజ్ పోలీసులతో కలిసి స్వప్న ఉంటున్న హోటల్ కి వెళ్తాడు.. ఆ లోపే స్వప్న అక్కడి నుంచి తెలివిగా తప్పించుకుంటుంది. ఇక స్వప్న ఆ హోటల్ చివరన ఉన్న కాంపౌండ్ ఎడ్జ్ వాల్ మీద నిలబడి ఉంటుంది రాజ్ వెతుకుతూ ఉండగా కొద్దిగా పక్కకు జరుగుతూ అక్కడ నుంచి తనకు కనిపించకుండా ప్రయత్నం చేస్తుంది ఇక ఫైనల్ గా రాజు వచ్చి చూసేసరికి అక్కడి నుంచి పోలీసు పెద్దగా అరుస్తాడు. రూమ్ లో నుంచి కిందకు చీర వేసి ఉంటుంది అది చూసి అలా పారిపోయింది అని అనుకుంటారు.

Brahmamudi Serial 5 April 2023 today 62 episode highlights
Brahmamudi Serial 5 April 2023 today 62 episode highlights

ఇక హోటల్ మేనేజర్ ని పిలిచి రూమ్ ఎవరి పేరు ఉంది అసలు ఎవరు స్వప్నను ఎక్కడికి తీసుకువచ్చారు అని అడుగుతాడు. అవేమీ తెలియదని ఆ రూమ్ బుక్ చేసుకుంది స్వప్న పేరు మీద మాత్రమే అని ఆ డీటెయిల్స్ తప్ప మరి ఇంకేమీ లేవని చెబుతారు. అయితే వెంటనే సిసి టీవీ ఫోటో చేసి చూపించమని అడుగుతాడు.. అప్పుడే ఆ పోలీసు ఈ విషయం మీకు కాకుండా మీ ఇంట్లో వాళ్లకి ఎవరైనా తెలుసా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్లే స్వప్నకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు అనే అనుమానాన్ని క్రియేట్ చేస్తాడు.. ఇక సీసీటీవీ ఫొటోస్ చూద్దాము అనుకుంటే కేవలం ఈరోజుది మాత్రమే సీసీటీవీ ఫోటేజ్ అని ఇంతకు ముందు రోజువి టెక్నికల్ ఇష్యూ వల్ల పోయాయని చెబుతాడు.

Brahmamudi Serial 5 April 2023 today 62 episode highlights
Brahmamudi Serial 5 April 2023 today 62 episode highlights

సీసీటీవీ కొటేషన్ లేదన్న కోపంలో రాజ్ ఉంటే సరిగ్గా అదే సమయానికి అక్కడికి కళావతి వస్తుంది. కళావతిని కోపంగా తన కారులోకి ఎక్కించి… ఇక్కడ ఏమీ వద్దు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం పద అని ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి తీసుకువస్తూనే గుమ్మంలోనే తనని విసిరి నేలకు కొడతాడు.
ఏమైంది అలా చేస్తున్నావో అని అందరూ రాసి నిలదీస్తుండగా అసలు తిను ఏం చేసిందో మీకు తెలిస్తే ఊరుకోరు అంటూ స్వప్న హోటల్ ఉందని.. నేను వెతకడానికి వెళ్లాను కదా.. ఈలోపే తను అక్కడికి వచ్చి స్వప్నను తప్పించింది అంటూ తనమీద నిందలు వేస్తాడు.

ఇక రేపటి ఎపిసోడ్ లో స్వప్న తప్పిపోలేదు కళావతినే తప్పించింది. తిను మాత్రమే కాదు వీల్ల ఇంట్లో వాళ్ళందరూ కూడా పెద్ద దొంగలు అంటూ లేనిపోని ఆ బాండాలన్నీ కలావతిపై రాజు వేస్తాడు.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N