NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: సీఎం వైఎస్ జగన్ తో అంబటి రాయుడు భేటీ..రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ  

cricketer Ambati Rayudu met ap cm ys jagan mohan reddy

YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై సీఎం జగన్ తో రాయుడు చర్చించారు. ఈ సందర్భంగా రాయుడుకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

cricketer Ambati Rayudu met ap cm ys jagan mohan reddy
cricketer Ambati Rayudu met ap cm ys jagan mohan reddy

 

అంబటి రాయుడు 2019లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాయుడు ఐపీఎల్ – 2023 లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, గత కొంత కాలంగా అంబటి రాయుడు జగన్ ను ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేస్తారని కూడా గత కొంత కాలం నుండి ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో జగన్ తో అంబటి రాయుడు భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఏపిలో ఏదైనా క్రికెట్ అకాడమి పెట్టేందుకు జగన్ వద్దకు అంబటి రాయుడు వచ్చారా..? లేక రాజకీయంగా నిర్ణయం తీసుకుని వచ్చారా..? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అంబటి రాయుడు గుంటూరు జిల్లాకు చెందిన కాపు సామాజికవర్గానికి చెందిన యువకుడు కావడంతో ఆయన సేవలను జగన్ ఉపయోగించుకోవాలని భావిస్తున్నారేమో అన్న వాదన వినబడుతోంది. ఈ అంశంపై అంబటి రాయుడు మీడియాతో మాట్లాడితేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Centre vs Delhi govt case: సుప్రీం కోర్టులో కేంద్రానికి షాక్ .. ఢిల్లీలో అధికారంపై సంచలన తీర్పు

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju