NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: పవన్ కళ్యాణ్ రహస్య భేటీలు .. ఎవరితో ..? ఎందుకు..?

Janasena:  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలు ఎవరూ లేకుండా రహస్య సమావేశాలు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయానికి వస్తున్నారంటే గన్నవరం విమానాశ్రయం మొదలు కొని పార్టీ కార్యాలయం వరకూ హంగామా ఉంటుంది. విమానాశ్రయం వద్ద జనసేన ముఖ్యనేతలు ఆయన స్వాగతం పలకడం, ఆ తర్వాత పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణుల హంగామా కనబడుతుంది. కానీ అటువంటిది ఏమీ లేకుండా నిన్న అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో గన్నవరంకు చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడ నుండి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎటువంటి హంగామా లేకుండా పార్టీ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.

Pawan Kalyan

 

ముఖ్య నేతలు ఎవరూ లేకుండానే కీలక చర్చల్లో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్. పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యనేతలు ఎవరూ లేరు. మీడియాకు అనుమతించ లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయానికి వచ్చినా నాయకులు ఎవరికీ సమాచారం ఇవ్వకపోవడంతో నేతల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది, పవన్ కళ్యాణ్ భేటీలపై సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న రాత్రి, ఇవేళ పార్టీ కార్యాలయంలోనే ఉన్నా ముఖ్య నేతలతో ఎవరితోనూ పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించడం లేదు. కానీ పార్టీకి సంబంధం లేని వ్యక్తులతో పవన్ భేటీ అయ్యారని వార్తలు వినబడుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఒక్కరే ఎవరితో సమావేశం అయ్యారు..? ఏ అంశాలపై చర్చలు జరుపుతున్నారు..? అంటే ఓ కీలక అంశంపై చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం.

రాబోయే ఎన్నికల్లో టీడీపీ తో కలిసి పోటీ చేయాలని జనసేన భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జనసేన పరిస్థితి ఎలా ఉంది. ఎన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం అయ్యింది. గెలుపు అవకాశాలు ఎన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఏయే నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఎంపిక చేయాలి అనే అంశాలపై విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తొంది. రేస్ అనే సర్వే సంస్థతో పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం ఏకాంతంగా చర్చలు జరిపారనీ, ఇవేళ కూడా అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో పార్టీ నుండి అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

YS Viveka Case: సుప్రీం కోర్టులో ఎర్ర గంగిరెడ్డి బిగ్ షాక్ .. హైకోర్టు బెయిల్ ఉత్తర్వులపై స్టే

Related posts

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N