NewsOrbit
Entertainment News సినిమా

Niharika: విడాకుల తరవాత ఇలా అయిపొయింది ఏంటి, కొణిదెల నిహారిక ఏం చేసిందో చూడండి !

Niharika: మెగా డాటర్ నిహారిక అందరికీ సుపరిచితురాలే. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కాంపౌండ్ నుండి తొలి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వటం జరిగింది. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక.. హీరోయిన్ గా నటించిన పెద్దగా విజయాలు అందుకోలేకపోయింది. అయినా గాని నిర్మాణ రంగంలో రాణిస్తూ ఉంది. ఇదిలా ఉంటే 2021లో జొన్నలగడ్డ చైతన్యనీ పెళ్లి చేసుకున్న… ఈ ముద్దుల గుమ్మా రెండు సంవత్సరాలు గడవకముందే విడాకులు తీసుకోవడం సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో చైతన్య.. నిహారిక ఇద్దరు విడాకులు తీసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో సంసార జీవితానికి గుడ్ బై చెప్పిన నిహారిక ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంది.

See what happened after the divorce and what Konidela Niharika did

ఇదే సమయంలో భారీగా జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తూ ఉంది. విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో గతంలో కంటే నిహారిక చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా హైదరాబాద్ జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఇదే నా లాస్ట్ వర్క్ అవుట్ హైదరాబాదులో అని క్యాప్షన్ పెట్టి ఫోటో షేర్ చేయడం జరిగింది. దీంతో నిహారిక ఫాలోవర్స్ డైలమాలో పడ్డారు. కొంపదీసి నిహారిక ఇండియా నుండి వేరే కంట్రీకి వెళ్ళిపోతుందా అని అంటున్నారు. నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళు పెద్దగా పట్టించుకోవడం లేదనీ ప్రచారం జరుగుతోంది.

See what happened after the divorce and what Konidela Niharika did

మరి ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు.. నిహారికతో గతంలో మాదిరిగా మాట్లాడటం లేదట. ఈ క్రమంలో ఇటీవల రాఖీ పండుగ నాడు మెగా కుటుంబంలో అన్నయ్యలకు రాఖీ కట్టి ఆ వీడియో షేర్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు హైదరాబాదులో ఇదే నా లాస్ట్ ఫోటో అని.. క్యాప్షన్ పెట్టి ఫోటో షేర్ చేయడంతో ఇంకా నిహారిక.. విదేశాలకు వెళ్ళిపోతున్నట్లు ఫాలో అవర్స్ ఫిక్స్ అయిపోయారు. ఇదే సమయంలో విడాకుల తర్వాత చాలా సన్నగా అయిపోవడంతో.. తాజాగా జీమ్ వర్కౌట్ ఫోటో చూసిన.. అభిమానులు నిహారిక ఏంటి ఇలా అయిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N