NewsOrbit
Entertainment News సినిమా

Allu Arjun: టుస్సాడ్స్ లో మైనపు బొమ్మ చిన్నతనాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయినా అల్లు అర్జున్..!!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా అల్లు అర్జున్ క్రేజ్ దేశ విదేశాలకు విస్తరించింది. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. పుష్ప విడుదల ఒక ముందు సౌత్ లో అత్యధిక మార్కెట్ కలిగిన తెలుగు హీరో. కానీ ఇప్పుడు పుష్పతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో ఉత్తమ జాతీయ నటుడు అవార్డు కూడా తెలుసుకోవడం జరిగింది. తెలుగు చలనచిత్ర రంగంలో ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అందుకుంటున్న మొదటి హీరోగా అల్లు అర్జున్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు బన్నీ ఓ అరుదైన ఘనతను సాధించారు.

Allu Arjun wax figure in Tussauds remembers his childhood but is emotional

మేడమ్ టుస్సాడ్స్ దుబాయిలో మొదటి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ మైనపు బొమ్మను ఏర్పాటు చేస్తున్నారు. దుబాయ్ మ్యూజియంలో తొలి తెలుగు హీరో మైనపు బొమ్మ కలిగిన నటుడిగా బన్నీ చరిత్ర సృష్టించారు. ఇదిలా ఉంటే తన చిన్నతనంలో టుస్సాడ్స్ మ్యూజియం సందర్శించినట్లు తెలిపారు. అయితే మ్యూజియంలో తన  కొలతలకు వాళ్ళ టీం తన సగ్గరకి రావడం షాక్ గా ఉందని మీడియాతో తన ఆనందని పంచుకున్నారు. తన బొమ్మ టుస్సాడ్స్ ఏర్పాటు చేయటం అసలు ఊహించలేదని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. ఈ మైనాపు బొమ్మ లో అల్లు అర్జున్ నలుపు రంగు సూట్ లో హుందాగా కనిపించబోతున్నారు.

Allu Arjun wax figure in Tussauds remembers his childhood but is emotional

దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ చేస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. పుష్ప మొదటి భాగం కంటే రెండో భాగం అత్యధిక భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఒక్క ఇండియాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో వారి భాషలోనే ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా ఊహించని రేంజ్ లో విజయం సాధించడంతో సెకండ్ భాగం విషయంలో డైరెక్టర్ సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N