NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Dinosaur Eggs: మధ్యప్రదేశ్ లో వండర్ .. కులదేవతగా డైనోసార్ గుడ్లకు పూజలు

Dinosaur Eggs: మధ్యప్రదేశ్ లోని థార్ లో ఓ ఆసక్తికరమైన ఘటన వెలుగు చూసింది. తాటికాయ సైజులో ఉన్న రాతి బంతులను కుల దేవత ప్రతిరూపాలుగా భావిస్తూ కొందరు గ్రామస్తులు దశాబ్దాలుగా పూజిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆ ప్రాంతాన్ని సందర్శించిన పరిశోధకులు గ్రామస్తులు పూజల చేస్తున్న రాతి బంతులపై అనుమానంతో పరీక్షలు జరిపారు. ఈ పరిశోధనల్లో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. వాళ్లు ఇన్నాళ్లు పూజలు చేస్తున్నది డైనోసార్ శిలాజ గుడ్లు అని తెలింది.

థార్, దానికి సమీపంలో ఉన్న జిల్లాల్లో రైతులు వ్యవసాయ పనుల్లో భాగంగా పొలం దున్నే సమయంలో, ఇతర తవ్వకాలు చేసే సమయంలో లభించే ఈ రాతి బంతులను కొందరు దైవంగా భావించి పూజిస్తున్నారు. ఈ బంతులను వారు కాకర్ భైరవ్ అని పిలుస్తారు. ‘కాకర్’ అంటే భూమి లేదా పొలం అని అర్ధం. ‘భైరవ’ అంటే ప్రభువు లేదా దేవుడు అని అర్ధం. ఈ కాకర్ భైరవ్ తమ వ్యవసాయ భూములను కాపాడుతాయని ఆ గ్రామ ప్రజల నమ్మకం. పశువుల సమస్యలను కూడా తీర్చేది ఈ దేవుడే అని వారి విశ్వాసం.

దీపావళి రోజుల్లో గర్భం దాల్చిన ఆవులు, గేదెలకు ఈ గుడ్లతో సహా పూజలు చేస్తుంటామని పండ్యాల గ్రామానికి చెందిన వెస్టా మండాలోయ్ (40) తెలిపారు. తమ పూర్వికుల నుండి ఇది ఆచారంగా వస్తుందని గ్రామస్తులు తెలుపుతున్నారు. అయితే ఈ రాతి బంతులను లక్నోలోని బీర్బల్ సాహ్ని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫాలియోసెన్సెస్ శాస్త్రవేత్తలు పరిశోధించంగా, డైనోసార్ టైటనా సార్ జాతికి చెందిన శిలాజ గుడ్లుగా తేలింది.

గ్రామస్తులు గిరిజనుల దేవతగా పూజించే గోళాకార, రాతి లాంటి వస్తువు డైసనార్ లోని టైటానో – కొంగ జాతికి చెందిన గుడ్డని అధ్యయనాలు స్పష్టం చేశాయి. వాస్తవానికి 65 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయిన జీవుల జాబితాలో డైనోసార్లు ఉన్నాయి. అయినా ఇప్పటికీ డైనోసార్ల గురించి ఏ చిన్న విషయం వెలుగుచూసినా ప్రజల్లో ఆసక్తిని పెంచుతుంది.

CM YS Jagan: మన విద్యార్ధులు ప్రపంచంతో పోటీ పడాలి – సీఎం జగన్

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?