NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo December 21 2023 Episode 241: బాబుని చూడాలంటే నీ రెండో భార్యకు విడాకులు ఇవ్వాలంటున్న రుక్మిణి..

Madhuranagarilo Today Episode  December 21 2023 Episode 241 Highlights

Madhuranagarilo December 21 2023 Episode 241: రాధా డాక్టర్ని కలిసి ఈ టాబ్లెట్లు ఇంకా ఎన్ని రోజులు వాడొచ్చు మేడం అని అడుగుతుంది. నెల కంటే ఎక్కువ వాడితే ప0డు ప్రాణానికే ప్రమాదంఈలోపు అతని నాన్నని తీసుకువచ్చి ట్రీట్మెంట్ ఇప్పించండి అని డాక్టర్ చెప్తుంది. సరే మేడం అని రాదా అంటుంది. ఎలాగైనా సరే శ్యామ్ సార్ కి పండు గురించి చెప్పి వీలైనంత తొందరలో పండు ఆరోగ్యం బాగు చేయాలి అని రాదా అనుకుంటుంది. కట్ చేస్తే, శ్యామ్ ఎంత ఆలోచించినా తనకు కొడుకు ఉన్నాడని నమ్మలేకపోతాడు వెంటనే చక్రం ను పిలిచి రుక్మిణి రమ్మంటాడు. ఏంటి సుందరం రమ్మన్నా వంట అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode  December 21 2023 Episode 241 Highlights
Madhuranagarilo Today Episode  December 21 2023 Episode 241 Highlights

నిజంగా మనకు బాబు ఉన్నాడా అని శ్యామ్ అంటాడు. నిన్ను నమ్మించడానికి మా అమ్మ మీద ఒట్టు నా కొడుకు మీద ఒట్టు వేసి నమ్మించను కావాలంటే మన బాబుని తీసుకువచ్చి నీకు చూపెడతాను అని రుక్మిణి అంటుంది. రుక్మిణి అలా అనగానే శ్యామ్ ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోయి సరే రుక్మిణి మన బాబుని ఒకసారి చూడాలని ఉంది అని అంటాడు. కుదరదు మన బాబుని నీకు చూపెట్టాలి అంటే నీ రెండో పెళ్ళానికి విడాకులు ఇస్తే చూపెడతాను లేదంటే ఎప్పటికీ చూపెట్టను అని రుక్మిణి అంటుంది. నువ్వు నిర్ణయం తీసుకుంటావో లేదంటే బాబుతో డైరెక్ట్ గా వచ్చి మీ ఇంట్లో కోడలిగా నన్ను అడుగు పెట్టమంటావో ఆలోచించుకో అని రుక్మిణి వెళ్ళిపోతుంది.

Madhuranagarilo Today Episode  December 21 2023 Episode 241 Highlights
Madhuranagarilo Today Episode  December 21 2023 Episode 241 Highlights

కట్ చేస్తే, రాధా ఎంతసేపు అవుతుంది అమ్మ ఇంటికి వచ్చి అని వాళ్ళ అత్తయ్య అంటుంది. ఇప్పుడే వచ్చాను అత్తయ్య కానీ కొంచెం తలనొప్పిగా ఉంది అని రాదా అంటుంది. అయితే ఉండమ్మా కాఫీ తీసుకొస్తాను అని మధుర వెళ్లి కాఫీ తెచ్చి రాద కిస్తుంది. ఇదెక్కడి విడ్డూరం ఏ ఇంట్లో నైనా కోడలు అత్తకు కాఫీ పెట్టుకొచ్చి ఇస్తుంది కానీ ఇక్కడ ఏంటి అత్తయ్య కోడలికి సేవలు చేస్తుంది అని దాక్షాయిని అంటుంది. నీకు ఇంతకు ముందే చెప్పాను మేము అత్తా కోడలా ఉండము రాధా నాకు కూతురుతో సమానం నేను పెద్దదాన్ని అయిపోయినప్పుడు కోడలు స్థానంలో ఉండి నాకు సేవలు చేస్తుంది నువ్వు దాని గురించి ఎక్కువగా అలాగి మా మధ్య గొడవలు తేకు అని మధుర అంటుంది. ఇంతలో పక్కింటి ఆవిడ వచ్చి మధుర గారు మా కోడలు సీమంతం రండి అని అంటుంది.

Madhuranagarilo Today Episode  December 21 2023 Episode 241 Highlights
Madhuranagarilo Today Episode  December 21 2023 Episode 241 Highlights

ఏంటి అప్పుడే మీ కోడలు నీళ్లు పోసుకుందా అయితే మా రాధ వస్తుంది అని మధుర అంటుంది. పోసుకుంది మా చిన్న కోడలు కాదు నా పెద్ద కోడలు అని ఆవిడ అంటుంది. అదేంటి మీ అబ్బాయికి ఇద్దరు పెళ్ళాల అని దాక్షాయిని అంటుంది. అవును మా వాడికి మొదటి పెళ్లి చేయగానే అమ్మాయికి వాడికి కుదరక అమ్మాయి వెళ్ళిపోయింది ఎన్నాళ్ళని ఎదురు చూస్తాము అందుకే మళ్ళీ వాడికి రెండో పెళ్లి చేసాము కానీ ఆవిడకి పిల్లలు పుట్టలేదు ఇంతలో మొదటి భార్య తిరిగి వచ్చింది మా వాడు ఆ అమ్మాయిని అర్థం చేసుకున్నాడు అందుకే ఇప్పుడు మా మొదటి కోడలు నీళ్లు పోసుకుంది అని ఆవిడ అంటుంది. అవును లెండి ఎంతైనా మొదటి భార్య బెస్టు మరి ఈ రెండు కోడలి ని ఏం చేస్తారు అని దాక్షాయిని అంటుంది. ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి ఆ రెండు కోడల్ని మెల్లగా సైట్ చేసేస్తాము అని ఆవిడ అంటుంది. అంటే ఇప్పుడు ఈ ఇంటికి మాకే బెస్ట్ నేను వేస్ట్ ఆ ఏది ఏమైనా సరే శ్యామ్ సార్ తో మాట్లాడి పండు ఆరోగ్యం కుదుటపడేలా చేయాలి అని రాదా అనుకుంటుంది. సుమతి నీ రెండో కోడలు విషయంలో నువ్వు ఆలోచిస్తున్నది తప్పేమో అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode  December 21 2023 Episode 241 Highlights
Madhuranagarilo Today Episode  December 21 2023 Episode 241 Highlights

ఇప్పుడు ఆలోచించే అంత టైం లేదు వదిన ఇంకా అందరిని పిలవాలి అంటూ వెళ్ళిపోతుంది సుమతి. కట్ చేస్తే,  మాట్లాడాలి రమ్మన్నావు వచ్చిన కానుంచి మందు తాగుతూనే ఉన్నావు ఏంటో చెప్తే కదరా నీ బాధకి సొల్యూషన్ దొరికేది అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. రేయ్ నా మొదటి భార్య తిరిగి వచ్చింది రా అని శ్యామ్ వాళ్ళ ఫ్రెండ్ కి జరిగిందంతా చెప్తాడు. రేయ్ ఇప్పుడు నా కొడుకుని చూడాలి అంటే రాధకు విడాకులు ఇవ్వమంటుంది బిడ్డ కోసం రాదను వదులుకోలేను రాధ కోసం బిడ్డను వదులుకోలేను ఏం చేయాలి రా నీ శ్యామ్ బాధపడతాడు. రే శ్యామ్ ఈ విషయం అంత తొందరగా తెలేది కాదు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి నువ్వు ఇలా మందు తాగితే రాదా బాధపడుతుంది రాదాను నువ్వు బాధ పెట్టకు నువ్వు బాధపడకు ఇప్పటికైతే నువ్వు ఇంటికి వెళ్ళు తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు.

Madhuranagarilo Today Episode  December 21 2023 Episode 241 Highlights
Madhuranagarilo Today Episode  December 21 2023 Episode 241 Highlights

లేదురా ఇంకో పెగ్గు తాగి వెళ్తాను అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే, అమ్మ సిరి నీకు ఉద్యోగం వచ్చిందా అని మధుర అడుగుతుంది. రాలేదంటీ అని సిరి చెప్తుంది. మొదటిసారి క్రికెట్ర్ సిక్సర్ కొట్టలేదు కదా అమ్మ మొదటిసారి ఇంటర్వ్యూ కే జాబ్ ఎలా కొడతావు కొంచెం కష్టమైన పనే అని చలపతి అంటాడు. నువ్వేం బాధపడకు సిరి ఈ ఉద్యోగం కాకపోతే వేరే ఉద్యోగం వస్తుంది అని మధుర అంటుంది. హమ్మయ్య నేను అనుకున్నట్టే నా కూతురికి జాబ్ రాలేదు ఎక్కడ పని చేయాల్సిన అవసరం లేదు అని ధనంజయ్ అనుకుంటాడు. ఇంతలో రాధ వచ్చి జాబ్ రాలేదని నువ్వు బాధపడకు సిరి అని రాదా అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri