NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

NRI TDP: గుంటూరు సీఐడీ కార్యాలయానికి ఎన్ఆర్ఐ యాష్ .. 41ఏ నోటీసులు అందజేత

NRI TDP: టీడీపీ ఎన్ఆర్ఐ నేత బొద్దులూరి యశస్వి (యాష్) ను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు వచ్చిన ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకుని గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు.

వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గానూ ఆయనపై కేసు నమోదు అయి ఉంది. యాష్ మీద కేసులు పెండింగ్ లో ఉండటంతో తీసుకువచ్చినట్లుగా సీఐడీ పోలీసులు చెబుతున్నారు. యాష్ అరెస్టును టీడీపీ నేతలు నారా లోకేష్, అచ్చెన్నాయుడు ఖండించారు. ఎయిర్ పోర్టులో యాష్ ను అక్రమంగా అరెస్టు చేయడం గురించి తెలిసి షాకయ్యానని పేర్కొన్నారు లోకేష్.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే వారి నొరు నొక్కాలని చూస్తున్నారన్నారు.  ఒక టెర్రరిస్టులా అతన్ని విదేశాల నుండి వచ్చీరాగానే అరెస్టు చేయడం దారుణమన్నారు. అతనికి న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదన్నారు. ప్రజా సమస్యలపై స్పందించే ఎన్ఆర్ఐలను వేధింపులకు గురి చేయడం దుర్మార్ఘమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ఎన్ఆర్ఐ యాష్ అరెస్టు విషయం తెలిసిన వెంటనే టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా, న్యాయవాదులు ఉమేష్ చంద్ర, గూడపాటి లక్ష్మీనారాయణ గుంటూరు సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. సీఐడీ అధికారులతో న్యాయవాదులు మాట్లాడారు. ఈ నేపథ్యంలో యాష్ కు సీఆర్పీసీ 41 ఏ సెక్షన్ కింద సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. జనవరి 11న విచారణకు హజరుకావాలని నోటీసులో సీఐడీ అధికారులు పేర్కొన్నారు.

Janasena TDP Alliance: ఏ జిల్లాలో ఎన్ని సీట్లు తీసుకోవాలి .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు..ఈ నియోజకవర్గాలు కన్ఫర్మ్..?

Related posts

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N