NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Pallavi Prashanth: ఎట్టకేలకు జైలు నుండి విడుదలైన పల్లవి ప్రశాంత్..!!

Pallavi Prashanth: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కొద్దిసేపటి క్రితం చంచల్ గూడ జైలు నుండి విడుదల కావడం జరిగింది. హైదరాబాద్ చంచాల గూడ జైలు నుండి విడుదలైన వెంటనే నేరుగా ఇంటికి వెళ్లిపోవడం జరిగింది. గత ఆదివారం డిసెంబర్ 17 బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అనంతరం అన్నపూర్ణ స్టూడియో బయట జరిగిన దాడుల కేసులో పల్లవి ప్రశాంత్ నీ ప్రధాన ముద్దయిగా పోలీసులు చేర్చి అరెస్టు చేయడం జరిగింది. దీంతో న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ తరుపున లాయర్లు.. హైదరాబాదు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.

Pallavi Prashanth is finally released from jail

అయితే శుక్రవారం సాయంత్రమే న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో జైలు టైమింగ్స్ వేరు కావడంతో.. ప్రశాంత్ సాయంత్రం విడుదల కావాల్సి వచ్చింది. అరెస్టయినా 48 గంటల్లో బెయిల్ వచ్చేలా కోర్టులో.. పేరుగాంచిన లాయర్లు వాదించారు. ఈ విషయంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ భోలే ప్రత్యేకమైన చొరవ తీసుకోవడం విశేషం. దాదాపు 15 వేల రూపాయల పూచీకత్తుతో పాటు రెండు షూరిటీలతో ఈ బెయిల్‌ లభించింది. అంతేకాదు కేసుకు సంబంధించి ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని కోర్టు ఆదేశించడం జరిగింది.

Pallavi Prashanth is finally released from jail

దీంతో కుటుంబ సభ్యులు మరియు పల్లవి ప్రశాంత్ అభిమానులు… ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారు. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తరువాత.. అన్నపూర్ణ స్టూడియో బయట అల్లరిమోకలు.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై దాడులు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సుల అద్దాలు ద్వంసం అయ్యాయి. అంతేకాదు పోలిస్ వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో పోలీసులు ర్యాలీలు చేయొద్దని కంటెస్టెంట్స్ కి తెలియజేయగా ప్రశాంత్ ఈ  విషయంలో మొండిగా వ్యవహరించడంతోపాటు కారు ముందుకు వెళ్లిపోయినా కానీ మళ్ళీ వెనక్కి వచ్చే ర్యాలీ చేయడంతో పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది.

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri